Short Stories | Sakshi
1

డొనాల్డ్ ట్రంప్ బంగారం విగ్రహం!

అమెరికా కాపిటల్ వెలుపల అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' బిట్‌కాయిన్ పట్టుకుని ఉన్న 12 అడుగుల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గింపు నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల నిధులతో.. ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More
2

వద్దన్నా.. ప్రైవేట్‌కే!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నంత పని చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు క్రెడిట్‌ దక్కకుండా ఉండేందుకు ఇదివరకే వైఎస్సార్‌సీపీ హయంలో ప్రారంభించిన మెడికల్‌ కాలేజీ పనుల్లో జాప్యం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వాటిని ప్రైవేట్‌ చేతుల్లో పెట్టే క్రమంలో ఓ అడుగు ముందుకేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ తాజాగా జారీ..
3

మోహన్‌లాల్‌ తన బుద్ధి చూపించాడు: నటి

మలయాళ నటి శాంతి విలియమ్స్ మోహన్‌లాల్‌ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మరణంతో పోరాడుతుంటే తమపట్ల లాల్‌ చాలా స్వార్థంగా వ్యవహరించారని అన్నారు. తన పిల్లలు ఆకలితో ఉన్నా సరే కనీసం పలకరించలేదని ఆమె తెలిపారు. ఒకప్పుడు నాకు తెలిసిన లాల్ నేటి సూపర్ స్టార్ కంటే చాలా భిన్నంగా ఉంటాడని ఆమె గుర్తు చేశారు. తన భర్త మరణం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండగా దానిని మోహన్‌లాల్‌ స్వార్థానికి ఉపయోగించుకున్నారు.
Read More
4

'మిరాయ్' నిర్మాత హ్యాపీ.. హీరోకి కార్ గిఫ్ట్

రీసెంట్‍‌గా థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' పాజిటివ్ టాక్‌తో పాటు రూ.100 కోట్ల కలెక్షన్ల మార్క్ అందుకుంది. ఈ క్రమంలోనే నిర్మాత.. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి లగ్జరీ కార్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి విజయవాడలో జరిగిన ఈవెంట్‌లో ఇలా చెప్పారు.
Read More
5

ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..! ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి.. జమైకా ‘చిరుత’ ఉసేన్‌ బోల్ట్‌ (Usain Bolt) పరిస్థితే ఇందుకు ఓ ఉదాహరణ. ఒకప్పుడు మెరుపు వేగంతో పరిగెత్తి రికార్డులు కొల్లగొట్టిన ఈ అథ్లెట్‌.. ఇప్పుడు పట్టుమని పది మెట్లు ఎక్కడానికి కూడా ఆయాసపడుతున్నాడట.
Read More
6

బిగ్‌ రిలీఫ్‌! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
7

Asia cup: సూపర్‌-4కు క్వాలిఫై అయిన భారత్‌

ఆసియాక‌ప్ 2025లో గ్రూపు-ఎ నుంచి భార‌త క్రికెట్ జ‌ట్టు సూప‌ర్‌-4కు అర్హ‌త సాధించింది. సోమ‌వారం దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఒమ‌న్‌ను 42 ప‌రుగుల తేడాతో యూఏఈ చిత్తు చేసింది. దీంతో ఒమ‌న్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఇదే స‌మ‌యంలో టేబుల్ టాప‌ర్‌గా ఉన్న భార‌త్ సూప‌ర్‌-4కు క్వాలిఫై అయింది. మరో స్దానం కోసం పాక్‌-యూఏఈ మధ్య పోటీ నెలకొంది.
Read More
8

బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
9

తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారగా పెరిగాయి. అయితే శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
10

‘మా జట్టుకు మాత్రం.. గిల్‌ ఇలా ఆడడు’

ఆసియా కప్‌-2025 టోర్నీతో అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు టీమిండియా స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌. దాదాపు ఏడాది విరామం తర్వాత యూఏఈతో మ్యాచ్‌ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్‌గా వచ్చిన గిల్‌ ధనాధన్‌ దంచికొట్టాడు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ పార్థివ్‌ పటేల్‌.. తమ కెప్టెన్‌ గిల్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.టైటాన్స్‌కు ఆడేటపుడు గిల్‌లో ఇలాంటి దూకుడు చూడలేదని అన్నాడు.
Read More
11

ట్రైన్‌లో నుంచి దూకేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరిష్మా శర్మ కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ముంబైలో బుధవారం నాడు లోకల్‌ ట్రైన్‌ ఎక్కిన ఆమె సడన్‌గా కిందకు దూకేయడంతో వెన్నెముకకు, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె సోషల్‌ మీడియా వేదికగా అప్‌డేట్‌ ఇచ్చింది. షూటింగ్‌ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చర్చ్‌గేట్‌కు వెళ్దామని లోకల్‌ ట్రైన్‌ ఎక్కాను. కాస్త వేగం పుంజుకున్నాక..
Read More
12

పసిడి మళ్లీ అదే స్పీడు.. రోజుకో రికార్డు

దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారం స్థిరంగా ఉన్న బంగారం ధరలు (Today Gold Rate) శుక్రవారం మళ్లీ స్పీడ్‌ అందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
13

భారతీయుడి తల నరికి.. కాలితో తన్ని..

ఎన్నారై న్యూస్‌: వాషింగ్‌ మెషీన్‌ విషయంలో జరిగిన గొడవ.. అమెరికాలో దారుణానికి దారి తీసింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే నాగమల్లయ్య(50) అనే భారతీయుడ్ని అతని కింద పని చేసే స్థానికుడు కత్తితో తల నరికి చంపాడు. టెక్సాస్‌ సిటీ డల్లాస్‌ నగరంలో జరిగిన ఈ భయానక ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. తల నరికాక.. దాన్ని కాలితో తన్ని.. ఆపై అక్కడే ఉన్న చెత్తబుట్టలో..
Read More
14

15వ ఉపరాష్ట్రపతిగా..

న్యూఢిల్లీ: భారత దేశపు 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర మంత్రులు పలువురు ఎన్డీయే కూటమి సీఎంలు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ సహా మాజీ ఉపరాష్ట్రపతులూ పాల్గొన్నారు. తమిళనాడు మోదీగా రాధాకృష్ణన్‌ గురించి..
Read More
15

ఆ కేసులో హీరోయిన్ హన్సికకు షాక్..!

హీరోయిన్‌ హన్సిక సినిమాల కంటే వ్యక్తిగత వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఆమె తన భర్తతో విడిపోతోందంటూ రూమర్స్‌ గట్టిగానే వినిపించాయి. తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా సోహెల్‌కు రెండో పెళ్లి కావడంతోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని మరో టాక్ వినిపించింది. అయితే ఇవన్నీ చూస్తుంటే తనకు నవ్వొస్తుందని హన్సిక కొట్టిపారేసింది
Read More
16

బంగారం స్పీడ్‌కు బ్రేకులు.. పసిడి ప్రియులకు ఉపశమనం

దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త శాంతించి ఎటువంటి పెరుగుదల లేకుండా స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలాఉన్నాయో కింద తెలుసుకుందాం
Read More
17

అంతా చూస్తుండగా.. పీక్కుతిన్న సింహాలు

గత 20 ఏళ్లుగా ఆ జూలో ఆయన పని చేస్తున్నారు. ఈ మధ్యే సింహాలకు తిండి పెట్టే పనిలో కుదిరారు. ఏ టైంలో అవి ఎలా ప్రవర్తిస్తాయో ఆయనకంటూ ఓ ఐడియా ఉంది. అలాంటిది ఏమరపాటులో ఆయన చేసిన పని.. ప్రాణం తీసింది. ఒక్కసారిగా ఎగబడిన సింహాలు ఆయన్ని చంపి.. పీక్కుతిన్నాయి. సందర్శకులు ఎంత ప్రయత్నించినా.. ఆయన్ని కాపాడలేకపోయారు. ఈ దారుణం జరిగింది..
Read More
18

ట్రంప్‌ సన్నిహితుడి దారుణ హత్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు, కన్‌సర్వేటివ్ రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్(32)‌ దారుణ హత్యకు గురయ్యారు. ఉటాకౌంటీలోని వర్సిటీలో ఆయన‌ ప్రసంగిస్తున్న టైంలో ఒక్కసారిగా ఆయన మీదకు తూటా దూసుకొచ్చి గొంతులో దిగబడింది. దీంతో రక్తపు మడుగులో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాటికి..
19

ఆ రాష్ట్రంలో కాంతార ప్రీక్వెల్‌ రిలీజ్‌కు అడ్డంకులు!

కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాంతార చాప్టర్-1 పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది.
Read More
20

ఆసియా కప్‌ జట్టును మరింత బలోపేతం చేసుకున్న శ్రీలంక

శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఆసియా కప్‌ ఆడబోతున్న తమ జట్టును మరింత బలోపేతం చేసుకుంది. ఇదివరకే 17 మంది సభ్యుల జట్టును ప్రకటించిన ఆ బోర్డు.. తాజాగా మరో ఆటగాడిని యాడ్‌ చేసి బృంద సంఖ్యను 18కి పెంచుకుంది. కొత్తగా మిడిలార్డర్‌ బ్యాటర్‌, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జనిత్‌ లియనాగేను జట్టులో చేర్చుకుంది. లియనాగే మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు.
Read More
21

పెళ్లి కాకుండా IVF.. ప్రాణం లేని పాప..

ఏ తోడూ లేకుండానే అమ్మనవుతాను అని నిర్ణయించుకుంది కన్నడ నటి భావన రామన్న. అందుకే 40 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ఐవీఎఫ్‌ ఎంచుకుంది. కడుపులో కవలలను మోసింది. సీమంతం కూడా బాగా జరిగింది. కానీ డెలివరీ రోజు ఒక శిశువు మాత్రమే ప్రాణంతో దక్కింది. మరో శిశువును కోల్పోయింది. ఈ విషాదం గురించి భావన మాట్లాడుతూ.. సీమంతం తర్వాత నేను ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. డాక్టర్‌ దగ్గరకు వెళ్తే..
Read More
22

అంతకంతకూ పెరుగుతోన్న బంగారం ధర!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధర రికార్డు స్థాయిలకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
23

భారత్‌ పట్ల ట్రంప్‌ మరో ట్విస్ట్‌..

భారత్‌ విషయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ద్వంద్వ వైఖరి. ఒకవైపు ప్రధాని మోదీ తనకు మిత్రుడు.. అమెరికా, భారత్‌ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నట్టు అంటూనే.. భారత్‌పై 100 శాతం సుంకం విధించాలని ఈయూ దేశాలకు సూచన. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు టారిఫ్‌లు పెంచాలని సూచన.. అమలుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ నేతలు తెలిపారు. దీంతో, సుంకాలు ఎఫెక్ట్‌ భారత్‌పై...
Read More
24

టీడీపీలో ట్విస్ట్‌.. బాబు సభ వేళ వార్నింగ్‌

సీఎం చంద్రబాబు తాడిపత్రి పర్యటన నేపథ్యంలో టీడీపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య వర్గాల మధ్య వర్గపోరు పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. సొంత పార్టీ నేతల వాహనాలపై విధ్వంసానికి జేసీ వర్గీయులు సిద్దమయ్యారు. తాడిపత్రి నుంచి జేసీ ఫోటో ఉన్న వాహనాలే చంద్రబాబు సభ వద్దకు వెళ్లాలని హెచ్చరికలు జారీ. వాహనాలు ధ్వంసం చేస్తామని వార్నింగ్.. వంద వాహనాల్లో బాబు సభకు వెళ్లాలని కాకర్ల రంగనాథ్ ఏర్పాట్లు చేశారు.
Read More
25

లగ్జరీ ఇల్లు.. ఖాళీ చేసి వచ్చేశాం!

కోలీవుడ్‌ స్టార్‌ దంపతులు శరత్‌కుమార్‌- రాధిక తమ లగ్జరీ బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు. చెన్నైలోని ఈసీఆర్‌లో ఉన్న విలాసవంతమైన భవనంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న వీరు మరో ఇంటికి షిఫ్ట్‌ అయ్యారు. అందుకు గల కారణాన్ని తాజాగా శరత్‌కుమార్‌ వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. మేము ఉన్న ఇల్లు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మా ఇంటికి ఏడు ద్వారాలున్నాయి. ప్రతిరోజు రాత్రి ఆ తలుపులకు..
Read More
26

ఆసియా కప్‌-2025: పూర్తి షెడ్యూల్‌, అన్ని జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

ఖండాంతర క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆసియా కప్‌ (Asia Cup). ఈసారి పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో టీమిండియా (2023 వన్డే ఫార్మాట్‌ విజేత) బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఒమన్‌, యూఏఈ, హాంకాంగ్‌ కూడా పాల్గొంటున్నాయి. ఆ టోర్నీ షెడ్యూల్‌, అన్ని జ ట్ల వివరాలు తెలుసుకుందామా?
Read More
27

నెపోటిజం & కరప్షన్‌పై నేపాల్‌ యువత పోరాటం

ఖాట్మండు: నేపాల్‌లో యువత ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి దిగింది. సోషల్‌ మీడియా బ్యాన్‌తో అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపించే అవకాశం లేకపోవడం.. పైగా నేతల పిల్లలకే బంగారు భవిష్యత్తును వ్యతిరేకిస్తూ నిరసనకు దిగింది. జెడ్‌ జనరేషన్‌ యువత చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం పార్లమెంట్‌నే తగలబెట్టే ప్రయత్నంతో అది హింసాత్మక మలుపు తిరిగింది. వందల మంది గాయపడగా.. చనిపోయిన వారి సంఖ్య..
Read More
28

కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది?

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై కక్షగట్టి.. కమిషన్‌ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవనం కోసం మల్లన్నసాగర్‌ నీటిని వాడుతూ.. శంకుస్థాపన పేరిట డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రజలకు రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు.
Read More
29

యూపీఐలో కీలక మార్పులు: సెప్టెంబర్ 15 నుంచే అమలు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన.. ఎంపిక చేసిన వర్గాలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీ పరిమితులను పెంచింది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు ఎక్కువ లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం లభించింది. కొత్త పరిమితులు 2025 సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయి.
Read More
30

మరింత భగ్గుమన్న బంగారం, వెండి ధరలు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు కొండెక్కుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు (Today Gold Rate) నేడు మళ్లీ భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
31

‘ధోని, కోహ్లిలకు యువీ అంటే భయం’

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి, కోచ్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌.. ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లిలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘డబ్బు, పేరు ప్రఖ్యాతులు, విజయం ఉన్న చోట.. స్నేహితులు ఉండరు. అక్కడంతా వెన్నుపోటుదారులే ఉంటారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతూ ఉంటే వెనక్కి లాగాలని ప్రయత్నిస్తారు. చాలా మందికి యువరాజ్‌ సింగ్‌ అంటే భయం’’ అని పేర్కొన్నాడు.
Read More
32

పసిడి ధరలు: తగ్గినట్టే తగ్గి.. తులం మళ్లీ..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు కొండెక్కుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు (Today Gold Rate) క్రితం రోజున కాస్త కరుణించి నేడు మళ్లీ భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
33

బంగారం ధరలు: హమ్మయ్య.. కరుణించావా కనకం!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు కొండెక్కుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు (Today Gold Rate) కాస్త కరుణించాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
34

జీఎస్టీ ఆఫర్‌.. ట్రంప్‌ టారిఫ్‌లా? బీహార్‌ కోసమా?

జీఎస్టీ సంస్కరణలపై చిదంబరం ఎక్స్‌ వేదికగా స్పందించారు. వివిధ వస్తువుల రేట్ల తగ్గింపు స్వాగతించదగినది. కానీ, ఎనిమిది సంవత్సరాలుగా చాలా ఆలస్యం జరిగింది. జీఎస్టీ రూపకల్పన, రేట్లకు వ్యతిరేకంగా గత ఎనిమిది సంవత్సరాలుగా మేం పోరాడుతున్నాం. కానీ మా విన్నపాలు పట్టించుకోలేదు. బీహార్‌ ఎన్నికలకు ముందు ఇలా ప్రకటన రావడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ట్రంప్‌ టారిఫ్‌లా కోసం చేశారా? లేక బీహార్‌ ఎన్నికల కోసమా? అని..
Read More
35

‘ధోని సహనం కోల్పోయాడు.. నా మీద గట్టిగా అరిచాడు’

‘‘మహీ భాయ్‌తో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కూల్‌ అండ్‌ కామ్‌ అని ఆయనకు పేరు. ఆయన సహనం కోల్పోతాడని మనం ఊహించలేము కూడా!.. అయితే, ఓ యువకుడిపై ఆయన సహనం కోల్పోయి అరిస్తే.. నా విషయంలోనే ఇది జరిగింది’’ అని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్‌ మోహిత్‌ శర్మ. ఇంతకీ విషయం ఏమిటంటే..
Read More
36

కోహ్లి దేశీ బాయ్‌!.. రన్‌ మెషీన్‌ మాత్రం అతడే: గంభీర్‌

ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (DPL)-2025 ఫైనల్‌కు హాజరైన టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ఓ ఫన్‌ సెగ్మెంట్‌లో భాగమయ్యాడు. ఈ పదం వినగానే మీకు ఏ క్రికెటర్‌ గుర్తుకువస్తారు అంటూ యాంకర్‌ అడుగగా.. ఈ ఢిల్లీ స్టార్‌ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ‘క్లచ్‌ (క్లిష్ట పరిస్థితులు, ఒత్తిడిలో గొప్పగా రాణించే ఆటగాడు’ ఎవరన్న ప్రశ్నకు గంభీర్‌.. సచిన్‌ టెండుల్కర్‌ పేరు చెప్పాడు. మరి కోహ్లి గురించి ఏం చెప్పాడంటే..
Read More
37

నా కొడుకు కాలికి ఫ్రాక్చర్‌.. బాధ చూడలేకపోయా!

పిల్లలకు చిన్న ముల్లు గుచ్చుకున్నా తల్లిదండ్రుల ప్రాణం అల్లాడిపోతుంది. అలాంటిది కొడుకు కాలికి ఫ్రాక్చర్‌ కావడంతో హీరో నాని విలవిల్లాడిపోయాడు. నాని మాట్లాడుతూ.. గతేడాది జున్ను సైకిల్‌ మీద నుంచి పడటంతో కాలికి ఫ్రాక్చర్‌ అయింది. కాలు కాస్తంత పక్కకు జరిపినా సరే.. నొప్పితో బాధపడ్డాడు. వాడు కదలడానికి లేదు, లేవడానికి లేదు. బాత్రూమ్‌కు కూడా మేమే తీసుకెళ్లేవాళ్లం. ఒక్కోసారి అర్ధరాత్రిళ్లు లేచి ఏడ్చేవాడు...
Read More
38

షాంఘై సదస్సులో పాక్‌ పరువు తీసిన మోదీ!

న్యూఢిల్లీ: షాంఘై శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్‌ పరువు తీసి పారేశారు. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను కనీసం పట్టించుకోకుండా పక్కకు తప్పుకున్న మోదీ.. తన ప్రసంగంలోనూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలు బహిరంగంగానే ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్నాయని, అలాంటి దేశాలు..
Read More
39

ఇంతలా పెరిగితే ఇక బంగారం కొనడం కష్టమే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) పెరుగుతూ పోతున్నాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు మళ్లీ భారీ స్థాయిలో పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
40

గౌతమ్‌కు మహేశ్ బాబు బర్త్ ‍డే విషెస్

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న గౌతమ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది నీ పుట్టినరోజును మిస్సవుతున్నా అంటూ పోస్ట్ చేశారు. నీ ప్రతి అడుగులో నా ప్రేమ ఉంటుందని ట్విటర్‌లో రాసుకొచ్చారు.
Read More
41

హెడ్‌కోచ్‌ పదవికి ద్రవిడ్‌ గుడ్‌ బై.. రాయల్స్‌తో తెగదెంపులు

ఐపీఎల్‌-2026 (IPL 2026) టోర్నమెంట్‌కు ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. తమ జట్టు హెడ్‌కోచ్‌ పదవి నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) తప్పుకొంటున్నట్లు తెలిపింది.
Read More
42

ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్‌

'నడిగర్‌ సంఘం భవనం పూర్తయినప్పుడే నా పెళ్లి' అని శపథం చేశాడు స్టార్‌ హీరో విశాల్‌. దానికోసం తన వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. కానీ ఇంకా భవంతి పూర్తి కాకపోవడంతో ఆగస్టు 29న తన పుట్టినరోజునాడే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. హీరోయిన్‌ సాయిధన్సిక వేలికి ఉంగరం తొడిగాడు. ఈ సందర్భంగా విశాల్‌ మాట్లాడుతూ.. బ్యాచిలర్‌ లైఫ్‌ ముగిసిపోతోంది. కాబట్టి కొన్ని విషయాల్లో మారాలి. ఇకపై నేను నటించే సినిమాల్లో..
Read More
43

బాబోయ్‌ బంగారం ధరలు.. ఊహించనిస్థాయిలో పెరిగిన రేట్లు!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
Read More
44

ఎవరి బౌలింగ్‌లో సిక్స్‌లు బాదడం ఇష్టం?

రోహిత్‌ శర్మ (Rohit Sharma).. పవర్‌ హిట్టర్‌గా గుర్తింపు పొందిన అతికొద్ది మంది బ్యాటర్లలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. వన్డే, టీ20, టెస్టుల్లో కలిపి టీమిండియా తరఫున ఈ హిట్‌మ్యాన్‌.. 637 సిక్స్‌లు కొట్టాడు. మరి ఎవరి బౌలింగ్‌లో సి క్సర్లు బాదడం అంటే రోహిత్‌కు ఇ ష్టమో తెలుసా?
Read More
45

పెద్దారెడ్డికి భారీ ఊరట

న్యూఢిల్లీ: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి భారీ ఊరట లభించింది. నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదని.. ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఆయనకు భద్రత కల్పించాలంటూ తాడిపత్రి పోలీసులనూ ఆదేశించింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతో 14 నెలలుగా ఆయన్ని పోలీసులు తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వడం లేదన్నది తెలిసిందే. అయితే..
Read More
46

అంకుల్‌ దెబ్బ.. థాయ్‌ ప్రధాని తొలగింపు

థాయ్‌లాండ్‌ సస్పెండెడ్‌ ప్రధాని షినవత్రా.. ఇప్పుడు ఏకంగా పదవి కోల్పోయారు. ఆమెను పదవి నుంచి తొలగిస్తూ శుక్రవారం థాయ్‌లాండ్‌ రాజ్యాంగ కోర్టు తీర్పు వెల్లడించింది. దాయాది దేశం కంబోడియా మాజీ ప్రధానికి ఫోన్‌ చేసి అంకుల్‌ అని సంబోధిస్తూ ఆమె సైనిక సంబంధిత విషయాలను చర్చించారు. ఆ ఆడియో క్లిప్‌ బయటకు రావడంతో ఇరు దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ క్రమంలో..
Read More
47

ఐపీఎల్‌ నుంచి అందుకే తప్పకొన్నా: అశ్విన్‌

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్‌.. ఐపీఎల్‌ నుంచి కూడా తప్పుకొన్నాడు. విదేశీ టీ20 లీగ్స్‌లో ఆడేందుకు అశ్విన్‌ సిద్దమవుతున్నాడు. అయితే తన సడన్‌ రిటైర్మెంట్‌ గల కారణాన్ని అశ్విన్‌ వెల్లడించాడు. దాదాపు మూడు నెలల పాటు సాగే ఐపీఎల్‌లో ఆడేందుకు తన శరీరం సహకరించదని, అందుకే తప్పుకొన్నట్లు తెలిపాడు. అదేవిధంగా 44 ఏళ్ల వయస్సులోనూ ఐపీఎల్‌లో ఆడుతున్న ధోనిని అశూ ప్రశంసంచాడు.
Read More
48

బంగారం ధరలు.. గ్రాములకు ఒక్క రూపాయి..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
Read More
49

వచ్చే నెల బ్యాంకు పనులున్నాయా? ఇవి తెలుసుకోవాల్సిందే!

ఆగస్టు నెల ముగింపునకు వచ్చేసింది. తర్వాత సెప్టెంబర్‌ నెల ప్రారంభం కాబోతోంది. సెస్టెంబర్‌ నెలలో పెద్ద సంఖ్యలో పండుగలు ఉండటంతో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. కర్మ పూజ, ఓనం, ఈద్-ఎ-మిలాద్, ఇంద్రజాత్ర, నవరాత్రి స్థాపన, దుర్గా పూజ మహారాజా హరి సింగ్ జీ జయంతి వంటి పండుగలు, ప్రాంతీయ సందర్భాల కోసం వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
Read More
50

ప్రభాస్ ది రాజాసాబ్‌ వాయిదా.. కొత్త తేదీ ఇదే

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్‌ ది రాజాసాబ్. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Read More