అదే మా కొంప ముంచింది: సాంట్నర్
‘మా జట్టు ప్రయాణం ఇక్కడిదాకా సాగినందుకు గర్వంగా ఉంది. మా వాళ్లు గొప్పగా ఆడారు. టోర్నీ ఆసాంతం మేము సవాళ్లు ఎదుర్కొన్నాం. పవర్ ప్లేలో వాళ్లు ఒక్క వికెట్ కోల్పోకుండా ఏకంగా 90 పరుగుల మేర అసాధారణ స్కోరు నమోదు చేశారు. మేము మాత్రం పవర్‌ప్లేలో సుమారుగా 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాం. అదే మా కొంపముంచింది’ అని అన్నాడు కివీస్ కె ప్టెన్ సాంట్నర్.
Read More
గల్ఫ్‌లో నీటి యుద్ధం మొదలైందా?
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. మూడో ప్రపంచ యుద్ధమే కనుక జరిగితే అది నీటి కోసమే అని పలువురు నిపుణులు చాలాకాలంగా చెబుతున్న క్రమంలో అది వాస్తవమే అనే విధంగా ఇరాన్ యుద్ధం టర్న్ తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు చూస్తుంటే తాగునీరు యుద్ధానికి లక్ష్యంగా మారుతుందనే విషయం స్పష్టమైంది.
ట్రంప్‌నకు హైబీపీ తెప్పించిన ఇరాన్!
ఇరాన్ అధికారికంగా మోజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించింది. ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. తీవ్ర తర్జన భర్జనల తర్వాత (మార్చి 8–9, 2026) ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆయన వారసుడిగా మోజ్తాబానే ఎన్నుకుంది.
Read More
ట్రంప్‌కు బానిసలా మోదీ.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, టారిఫ్ అంశాల్లో కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఒక నియంతగాను, ప్రధాని మోదీని ఆయనకు బానిసగాను అభివర్ణించారు. ట్రంప్ ఎప్‌స్టీన్ ఫైళ్లను అడ్డుపెట్టుకుని మోదీని ఆడిస్తున్నారన్నారు.
Read More
ఈ చెట్టు వయసు 2200 సంవత్సరాలు!
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న Sequoia National Park లో ప్రపంచంలోనే పరిమాణం (వాల్యూమ్) ప్రకారం అతిపెద్ద చెట్టు ఉంది. దీనిని General Sherman Tree అని పిలుస్తారు. పార్క్‌లో వచ్చే సందర్శకులు ఒక చిన్న మార్గంలో నడుచుకుంటూ వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఈ భారీ చెట్టు కనిపిస్తుంది.
Read More
ఈ బాలుడు గుర్తున్నాడా?
అరుణ్ కుమార్ అనే బాలుడు చేతిలో చాయ్ కప్ పట్టుకుని నవ్విన వీడియో సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఈ బాలుడి వీడియోను మీరు కూడా ఇప్పటికే మీమ్స్‌లో లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటారు. ఇంతకీ ఈ బాలుడి కథ ఏంటో తెలుసా?
Read More
అభిషేక్ వద్దు.. అతడిని ఆడించండి!
న్యూజిలాండ్‌తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్‌కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.
Read More
బీఆర్ నాయుడికి భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్
భగవద్గీతపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ నాయుడు, కిరణ్ రాయల్‌కు లేదని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. అసభ్య వీడియోలు తీసే వారితో భగవద్గీత గురించి మాట్లాడించడం దురదృష్టకరమన్నారు. యువతకు సులభంగా అర్థమయ్యే విధంగా భగవద్గీత సారాన్ని సరళమైన భాషలో పుస్తకంగా ప్రచురించామని భూమన పేర్కొన్నారు.
Read More
ఆ ఏడాదిలో అసలు వేసవే లేదు
ఒకానొక సంవత్సరం అసలు వేసవే లేకుండా గడిచిపోయింది. ఆ విషయం మీకు తెలుసా? ఆ ఏడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 0.4–0.7 సెంటిగ్రేడ్‌లు తగ్గాయి. ఆ సంవత్సరం యూరప్‌లో వేసవి ఉష్ణోగ్రతలు సైతం అత్యంత చల్లగా ఉన్నాయి.
Read More
భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం
ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ గూగుల్.. సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాన్ని రాబోయే మూడు సంవత్సరాలలో 692 మిలియన్ డాలర్లకు (రూ. 63,61,79,82,000) పెంచింది. దీంతో ఈయన ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు.
Read More
బంగారం లాంటి న్యూస్! పసిడి ధరలు రివర్స్!!
దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) ఉపశమనమిచ్చాయి. వరుసగా మూడో రోజులు దారుణంగా పెరిగిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట దక్కినట్లయింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు భారీగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..
Read More
పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
ఇరాన్ షిప్ సీజ్.. భారీగా పట్టుబడ్డ
భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఇరాన్ షిప్‌ను భారత నావికాదళ అధికారులు పట్టుకున్నారు. అనంతరం షిప్ సీజ్ చేసి అందులో ఉన్న నలుగురు ఇరాన్ దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇరానియన్ షిప్‌లో పెద్దమెుత్తంలో విదేశీ సిగరెట్లు లభించగా వాటిని సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Read More
జమ్మూలో ఎన్‌కౌంటర్
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా జమ్మూ ప్రాంతంలో భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఉగ్రవాదులకు ఎట్టిపరిస్థితుల్లో సరిహద్దులోకి ప్రవేశించకుండా నిఘా ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
Read More
ఆఫ్రికాలో రష్యా రహస్య ఆపరేషన్
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రష్యా ప్రైవేట్ సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’.. ఆఫ్రికాలో సాగిస్తున్న కార్యకలాపాలపై పట్టు బిగించేందుకు రష్యా అధ్యక్షుని అధికారిక కార్యాలయం ‘క్రెమ్లిన్’ దృష్టి సారించింది. వాగ్నర్ వ్యవస్థాపకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ మరణం తర్వాత ఆ సంస్థ నిర్వహించిన భారీ ‘షాడో ఎంపైర్’ను రష్యా విదేశీ నిఘా సంస్థ..
Read More
ఖమేనీ, అతడి కుమారుడి హత్యకు అమెరికా ప్లాన్.. సంచలన నివేదిక
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా దాడులపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని టార్గెట్ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు తెలిసింది.
Read More
అజిత్ విమాన ప్రమాదం: ‘వారంతా కుమ్మక్కయ్యారు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెంటనే రాజీనామా చేయాలని ఎన్సీపీ (శరద్‌పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అజిత్ పవార్‌కు మోదీ, అమిత్ షా న్యాయం చేయాలన్నారు. విమానంలో పెట్రోల్ క్యాన్లు ఉన్నట్లు మాకు తెలుస్తుంది. దీని వల్లే విమానం మంటల్లో చిక్కుకుందన్నారు.
Read More
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఎమ్మెల్యే రఘురామపై తిరుగుబాటు
ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. ఉండి ఎమ్మెల్యే రఘరాం కృష్ణరాజుపై తిరుగుబాటు జెండా ఎగురేశారు టీడీపీ నేతలు. ఈ మేరకు ఉండి మండలం వెలివర్రు గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.
Read More
JEE Mains Results: తెలుగు విద్యార్థుల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) సాయంత్రం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. తాజా జేఈఈ ఫలితాల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించారు.
Read More
బంగారం రివర్స్! కొనేవారికి గుడ్‌న్యూస్
దేశంలో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. ఈరోజు కొనుగోలు చేసేవారికి ఊరట కల్పించాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
బంగారం ధరల్లో స్వల్ప ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
‘నా కుమారుడు కారులో ఎక్కడున్నాడు.. ఆస్పత్రిలో ఉంటే’
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లంబోర్కిని కారు ప్రమాదంలో తన కుమారుని పాత్ర లేదని అంటున్నారు కాన్పూర్ టుబాకో టైకూన్ కేకే మిశ్రా. నిన్న జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఈ అంశం చాలా సీరియస్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే కేకే మిశ్రా కుమారుడు శివమ్ కారు ప్రమాదానికి కారణమై ఆరుగుర్ని తీవ్రంగా గాయపరిచినట్ల వార్తలు వచ్చాయి.
‘చంద్రబాబు భయపెట్టి లేఖలు రాయిస్తున్నారు’
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారన్నారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తిరుపతి నుంచి మీడియాతో మాట్లాడిన భూమన.. తిరుమల లడ్డూపై సిట్ ఇచ్చిన రిపోర్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Read More
‘పుణ్యక్షేత్రంలో లాఠీలకు పని చెపుతారా?’
శ్రీశైలంలో శివభక్తులపై జరిగిన లాఠీఛార్జిని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖండించారు. శ్రీశైలం లో నిన్న జరిగిన ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని మండిపడ్డారు. వారం రోజుల క్రితం, రెవిన్యూ, హోమ్, ఇండోమెట్ మంత్రులు వెళ్ళి రద్దీ పై సమీక్ష చేసినా ఫలితం శూన్యమన్నారు.
Read More
‘కావాలంటే మీరు రేవంత్‌ఖాన్ అని మార్చుకోండి’
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తాను ఎవరికీ దత్తపుత్నుడ్ని కాదనే విషయాన్ని రేవంత్ తెలుసుకుంటే మంచిదన్నారు. తన తల్లి పెట్టిన పేరును మార్చడానికి రేవంత్ ఎవరని, కావాలంటే రేవంత్.. రేవంత్‌ఖాన్ అని పేరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మరో వాట్సప్ స్టేటస్..
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వాట్సప్ స్టేటస్‌లు పెట్టడం మరోసారి టీడీపీకి తలనొప్పిగా మారింది. ఏపీలో ప్రభుత్వ పనితీరు అధ్వాన్నంగా ఉందంటూ పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ కొలికపూడి పెట్టిన వాట్సప్ స్టేటస్ మరోసారి చర్చాంశనీయంగా మారింది.
Read More
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం?
ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాల అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతకరం వ్యక్తం చేశాయి. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్ తో ఈ వివాదం తారాస్థాయికి చేరింది.
Read More
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట
సాక్షి,విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read More
చంద్రయాన్-4 దిగేది... అచ్చోటనే!
జాబిలి దక్షిణ ధ్రువంపై 2028లో ‘విక్రమ్’ ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఉండే సమతల ప్రదేశాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. ‘చంద్రయాన్-2’ ఉపగ్రహంలోని కెమెరా తీసిన ఛాయాచిత్రాలను విశ్లేషించి వారు ల్యాండింగ్ ప్రాంతంపై తాజా నిర్ణయం తీసుకున్నారు.
Read More
పాక్ బోర్డుతో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ
భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బృందంతో పీసీబీ చర్చలు జరుపుతోంది. లాహోర్‌లో ఈ సమావేశానికి ఐసీసీ, పీసీబీతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తరఫున అమినుల్ ఇస్లాం హాజరయ్యాడు. ఈ విషయంపై బీసీసీఐ స్పందించింది.
Read More
చలో గుంటూరు కార్యక్రమం.. అంబటి ఇంటికి కాపు నేతలు
వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కాపు నేతలు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు,. ఉమ్మడి విశాఖ జిల్లా వైయస్సార్సీపి కాపు నేతల ఆధ్వర్యంలో నేడు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు. విశాఖ నుంచి భారీ ర్యాలీగా కార్లతో బయలుదేరిన వైఎస్ఆర్సిపి కాపు నాయకులు..అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలపనున్నారు వైఎస్సార్‌సీపీ కాపు నేతలు.
Read More
పాక్‌కు షాకిచ్చిన అమెరికా..
దాయాది పాకిస్తాన్.. గత కొన్ని రోజులుగా అమెరికా అండ చూసుకుని తెగ వయ్యారాలు పోయింది. కొన్ని నెలలుగా భారత్-అమెరికాల మధ్య నెలకొన్న అనిశ్చిత కారణంగా పాకిస్తాన్ బిల్డప్‌లు మీద బిల్డప్‌లు ఇచ్చేసింది. ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్‌తో పాటు ప్రధాని షహబాజ్ షరీఫ్‌లకు ఒకటి రెండు సందర్భాల్లో అమెరికా ఆహ్వానం పలకడంతో..
Read More
ఇది భారత్ వ్యూహాత్మక ముందడుగేనా?
ఎట్టకేలకు భారత్ మరో ముందడుగు వేసింది. ఎప్పట్నంచో అమెరికాతో ఏర్పడిన సందిగ్థతకు ఓ ముగింపు ఇచ్చింది. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన అదనపు 25 శాతం సుంకాలను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం వెనుక భారత్ వ్యూహాత్మక ముందడుగు వేసింది.
Read More
పసిడి, వెండి గుడ్‌న్యూస్.. రేట్లు రివర్స్!!
పుంజుకున్న బంగారం, వెండి ధరలు తిరుగుటపా కట్టాయి. భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు 10 గ్రాములకు సుమారు రూ.5 వేలు, వెండి ధరలు (Today Silver Rate) కేజీకి రూ.20 వేలు దిగొచ్చాయి.
Read More
తగ్గిన మురిపెం కొంత కాలమే!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
తిరుమల లడ్డూ వివాదం.. బాబు సర్కార్ మరో డ్రామా
తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ మరో డ్రామాకు తెరతీసింది. సుప్రీంకోర్టు, సిట్ ఉండగా కమిటీ మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. చంద్రబాబుకి వ్యతిరేకంగా సీబీఐ రిపోర్ట్ రావడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది. సీబీఐ చెప్పిన నిజాలను జీర్ణించుకోలేక కొత్త కమిటీ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై మరో విచారణ కమిటీ అంటూ హడావుడి చేస్తోంది.
Read More
బంపరాఫర్.. ఐఫోన్‌పై రూ.24000 తగ్గింపు!
గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే ఎంతోమంది యాపిల్ ప్రియులను ఆకట్టుకున్న 'ఐఫోన్ ఎయిర్' మోడల్ మీద అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా రూ. 24వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
దిగొస్తున్న కనకం ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
విచారకరం: షాహిద్ ఆఫ్రిది పోస్ట్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తూ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో పాక్ అనవసరంగా రాద్దాంతం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది స్పందించిన తీరు వైరల్‌గా మారింది.
Read More
ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మళ్లీ నిన్న మాకు గుర్తొచ్చింది: కేటీఆర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణను నిరసిస్తూ 7 వేల గ్రామాల్లో సీఎం దిష్టి బొమ్మలు తగలబెట్టారని, మమ్మల్ని తట్టిలేపిన సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
మీకు బాగా అలవాటుగా మారిపోయింది: భారత్
పాకిస్తాన్‌లో జరిగే ప్రతి హింసాత్మక ఘటన తర్వాత అసత్య ఆరోపణలు చేయడమే ఆ దేశానికి బాగా అలవాటుగా మారిపోయిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ధ్వజమెత్తారు. ఇటీవల పాకిస్తాన్‌లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక భారత్ హస్తముందనే ఆరోపణలను జైశ్వాల్ ఖండించారు. పాకిస్తాన్ తరచూ ఇలాంటి ఆరోపణలు చేసి తన అంతర్గత వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు.
Read More
బాబు, లోకేష్‌కు ప్రేమతో ముద్రగడ లేఖ
సాక్షి: మీ పరిపాలనలో ఎంతసేపూ కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు. కాపుల మీద మీరు ఎప్పుడూ రగిలిపోతునే ఉన్నారు. గతంలో కాపులకు రిజర్వేషన్‌లు ఇస్తానని హమీ ఇచ్చి మొండి చెయ్యి చూపించారు. ఇప్పుడు కాపులంతా మీ మీద కోపంతో ఉన్నారు..
Read More
అంబటిపై హత్యాయత్నం.. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు
రాష్ట్రంలో పోలీసులు రూల్ ఆఫ్ లా ను గాలికి వదిలేశారు. ప్రతిపక్షల నేతల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు పై హత్యాయత్నం జరిగింది. రాళ్లు కర్రలతో ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఆస్తులు వాహనాలన్నిటిని ధ్వంసం చేశారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది. కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఫలితంగా..
Read More
T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడితో పాటు టాపార్డర్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ కూడా అందుబాటులో లేకుండా పోయాడు.
Read More
ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని
మా దేశం పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. సిగ్గూ ఎగ్గూ లేకుండా మా ప్రధాని దేశాలు పట్టుకుని జోలి పడుతున్నాడు. కుదిరిన చోటల్లా అప్పుడు చేస్తున్నాడు. ఈ బికారీకి మా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ జోడయ్యాడు. ఈ ఇద్దరూ బిచ్చగాళ్ల మాదిరి ప్రవర్తిస్తున్నారు అంటూ పాకిస్తాన్ సోషల్ మీడియా ఇంతకాలం కోడై కూసింది. అయినా కూడా ఈ వ్యవహారంపై ఆ దేశ ప్రధాని ఏనాడూ బహిరంగంగా స్పందించింది లేదు. అయితే ఎట్టకేలకు ఆయన ఓపెన్ అయ్యాడు.
Read More
అజిత్ కోరిక నెరవేరలేదు.. సునేత్ర నాతో చెప్పనేలేదు
ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర ప్రమాణం చేయబోతున్న విషయంపై ఎలాంటి సమాచారం లేదని అన్నారాయన. ఈ విషయం పేపర్‌లోనే చూసి తెలుసుకున్నానని.. ఆ కథనాల్లోనూ తనకు స్పష్టత కనిపించలేదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో విలీనంపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
Read More
హైదరాబాద్ కోఠిలో కాల్పులు.. నగదు చోరీ
హైదరాబాద్ కోఠి ఏరియాలో కాల్పుల కలకలం రేగింది. ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద దుండగులు ఓ వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపి అతని నుంచి నగదు ఎత్తుకెళ్లారు. ఆ నగదును బ్యాంకు బయట ఉన్న ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి బాధితుడు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనలో అతనికి బుల్లెట్ గాయమైంది. ఈ ఘటనతో నగరం ఉలిక్కి పడింది.
Read More
అది ఊహించా.. టీవీకే చీఫ్ విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అశేష సినీ అభిమానుల అండతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అగ్రనటుడు విజయ్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా కరూర్ ఘటన తర్వాత ఆయన విపరీతమైన గందరగోళంలోకి కూరుకుపోయాడు. ఒక దశలో రజినీకాంత్‌లాగా వెనకడుగు వేస్తారని.. కమల్ హాసన్‌లాగా పొత్తువైపునకు వెళ్తారని చర్చా జరిగింది. అయితే తన ఉద్దేశం వేరని ఆయన అంటున్నారు..
Read More
ఘోర ప్రమాదం.. గని కూలి 200 మంది దుర్మరణం
కాంగోలోని రుబాయా గని ప్రపంచంలో సుమారు 15 శాతం కొల్టాన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఖనిజాన్ని టాంటాలమ్‌గా మార్చి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఏరోస్పేస్ భాగాలు, గ్యాస్ టర్బైన్లు వంటి ఆధునిక సాంకేతిక పరికరాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఈ మైన్‌లో తవ్వకాలకు మెషిన్ల సాయం తీసుకోకుండా.. స్థానికులకు డాలర్ల ఎర వేసి జరిపిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఘోర ప్రమాదం జరిగింది..
Read More