'నైతిక బాధ్యత వహించి బాబు రాజీనామా చేయాలి' | chandra babu should resign on moral grounds, demands ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Jul 14 2015 3:37 PM | Updated on Mar 21 2024 8:30 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాశీ వెళ్లి పుణ్యస్నానం చేసి చంద్రబాబు తన పాపాన్ని కడిగేసుకోవాలని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement