-
కుందగోళకు లోకాయుక్త డీఎస్పీ భేటీ
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని కుందగోళ పట్టణంలోని శ్రీసితికంఠేశ్వర ప్రభుత్వ పీయూ కళాశాల ప్రిన్సిపాల్‌పై దాఖలైన కేసులకు సంబంధించి లోకాయుక్త డీఎస్పీ నేతృత్వంలోని బృందం గురువారం కళాశాలకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించింది.
-
మైనింగ్‌తో పర్యావరణానికి చేటు
చెళ్లకెరె రూరల్: జిల్లాలో మైనింగ్ కంపెనీల కార్యకలాపాలతో పరిసరాలపై దుష్పరిణామం పడింది. మీ ధోరణి మార్చుకోక పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చిత్రదుర్గ లోక్‌సభ సభ్యుడు గోవింద కారజోళ హెచ్చరించారు.
Fri, Jul 18 2025 01:19 PM -
" />
లయాపనా!
లక్షేపమా..Fri, Jul 18 2025 01:19 PM -
3
బస్తా యూరియా కోసం..గంటలు క్యూలో..వీరఘట్టం:
Fri, Jul 18 2025 01:19 PM -
వైఎస్సార్సీపీలో నియామకాలు
పాలకొండ రూరల్/గుమ్మలక్ష్మీపురం: వైఎస్సార్సీపీ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగ అధ్యక్షుడిగా దుప్పాడ పాపినాయుడు నియమితులయ్యారు. వైఎస్సార్టీయూసీ విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కురుపాం నియోజకవర్గానికి చెందిన వడ్డి మహేశ్వరరావును నియమించారు.
Fri, Jul 18 2025 01:19 PM -
దళిత మహిళ నిర్బంధం అమానుషం
జియ్యమ్మవలస రూరల్: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తే భయపడేది లేదు.. ఎంతమందిపై కేసులు పెడతారో మేమూ చూస్తాం..
Fri, Jul 18 2025 01:19 PM -
పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
పార్వతీపురం: పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో భాగంగా గరుగుబిల్లి మండలంలోని సుంకి, సంతోషపురం గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం తనిఖీ చేశారు.
Fri, Jul 18 2025 01:19 PM -
ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ను కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు.
Fri, Jul 18 2025 01:19 PM -
నజర్!
బ్యాంక్ ఖాతాలపై● చొప్పదండిలో ఎన్ఆర్ఐల నుంచి భారీ వసూళ్లు ● ఇంకా ఫిర్యాదుకు వెనకాడుతున్న బాధితులు ● రాజకీయంగా ఒత్తిళ్లు తెస్తున్న నలుగురు సీఐలుమెటా సూత్రధారులు, నిర్వాహకుల అకౌంట్లపై ఆరా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
Fri, Jul 18 2025 01:17 PM -
సీసీ కెమెరాలతో జరిమానాలు పెరిగాయ్
● సీపీ గౌస్ ఆలంFri, Jul 18 2025 01:17 PM -
లైబ్రరీ పనులు పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ నూతన భవనాన్ని త్వరిగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్ కోరారు. గురువారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ను కలిసి పనులపై చర్చించారు.
Fri, Jul 18 2025 01:17 PM -
అంబేడ్కర్, మోదీ స్ఫూర్తితో రాణించాలి
హుజూరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాల నే ఆలోచనకు కారణం ప్రజా సంగ్రామ యాత్రేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు.
Fri, Jul 18 2025 01:17 PM -
" />
మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంFri, Jul 18 2025 01:17 PM -
మానేరు వెలవెల.. రైతన్న విలవిల
వానాకాలం మండు వేసవిని తలపిస్తోంది. ప్రజలకు ఉక్కపోత.. పంటలకు నీటి కొరత వెక్కిరిస్తుండగా, పొలాలు నెర్రలు బారుతు న్నాయి. జలాశయాలు అడుగంటగా రైతులు పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు వరప్రదాయిని అయిన లోయర్ మానేరు డ్యాం నీరు లేక వెలవెలబోతోంది.
Fri, Jul 18 2025 01:17 PM -
‘మహాలక్ష్మి’ తెచ్చిన తంటా
కరీంనగర్ కార్పొరేషన్: ‘మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 నుంచి 55 ఏళ్ల మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం అందించే దిశగా మధుగార్డెన్‌లో పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోగలరు’.. అంటూ వచ్చిన వాట్సప్ మెసేజ్ గందరగోళాన్ని సృష్టించింది.
Fri, Jul 18 2025 01:17 PM -
విపత్తు వేళ ‘ఆపద మిత్ర’లు కీలకం
● కలెక్టర్ పమేలా సత్పతిFri, Jul 18 2025 01:17 PM -
వసతి జగిత్యాలలో..
జగిత్యాలఅగ్రికల్చర్: సామాజికంగా వెనుకబడిన విద్యార్థినులు మెడికల్, వ్యవసాయ, ఇంజినీరింగ్, న్యాయవిద్య వంటి కోర్సులు చదువాలని ఆకాంక్ష ఉన్నా.. సీట్లు లభించడం చాలా కష్టం.
Fri, Jul 18 2025 01:17 PM -
ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం
● రెండు ట్రాక్టర్లు సీజ్
Fri, Jul 18 2025 01:17 PM -
మసాల ఘాటు
చికెన్‌లో కారం..Fri, Jul 18 2025 01:17 PM -
‘బనకచర్ల’పై సీఎంల తలోమాట సరికాదు
హుజూరాబాద్: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాలు తలోమాట చెప్పడం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
Fri, Jul 18 2025 01:17 PM -
గుండెపోటుతో వ్యక్తి మృతి
వెల్గటూర్: గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్ (37) గురువారం ఉదయం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లగా హఠాత్తుగా గుండెలో నొప్పి వచ్చింది.
Fri, Jul 18 2025 01:17 PM -
జల్సాల కోసం అడ్డదారులు..
బయ్యారం: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు యువకులు అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కారు. గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కారు.
Fri, Jul 18 2025 01:17 PM -
‘మావో’లను అంతం చేస్తారా?
పెద్దపల్లిరూరల్: దేశంలో మావోయిస్టులను అంతం చేస్తామంటూ కేంద్రంలోని బీజేపీ పాలకులు ఆపరేషన్ కగార్ పేరిట మారణకాండ సాగిస్తున్నారని, అయినా మావోలను అంతం చేయలేరని, చేయడం ఎవరి తరమూ కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూసంనేని సాంబశివరావు అన్నారు.
Fri, Jul 18 2025 01:17 PM -
అల్ఫోర్స్ ఇ– టెక్నో స్కూల్లో బోనాల జాతర
కొత్తపల్లి: కరీంనగర్ భగత్‌నగర్‌లోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో బోనాల జాతర ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
Fri, Jul 18 2025 01:17 PM

జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద..12 గేట్లు ఎత్తివేత