నగరపంచాయతీలోని పెట్రోల్‌బంక్ చౌరస్తా వద్ద బాలుడిపై కుక్కలు దాడిచేసి గాయపర్చాయి.
అయిజ(మహబూబ్‌నగర్): నగరపంచాయతీలోని పెట్రోల్‌బంక్ చౌరస్తా వద్ద బాలుడిపై కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. సోమవారం సాయంత్రం దావీద్, మల్లమ్మ దంపతుల కుమారుడు వీరేష్ ( 5 )పై నాలుగు కుక్కలు దాడిచేశాయి. చుట్టుపక్కలవారు కుక్కలను తరిమి బాలుడిని రక్షించారు. వెంటనే బాబును ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు ప్రమాదమేమిలేదని తెలపడంతో.. తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.


