ప్రాణం పోయేదాకా టీడీపీని వీడేది లేదు | Errabelli dayakar rao condemns rumors on changing party | Sakshi
Sakshi News home page

ప్రాణం పోయేదాకా టీడీపీని వీడేది లేదు

Oct 9 2014 1:56 PM | Updated on Jul 11 2019 7:38 PM

ప్రాణం పోయేదాకా టీడీపీని వీడేది లేదు - Sakshi

ప్రాణం పోయేదాకా టీడీపీని వీడేది లేదు

తన ప్రాణం పోయేదాకా తెలుగు దేశం పార్టీని వీడేది లేదని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు.

వరంగల్ : తన ప్రాణం పోయేదాకా తెలుగు దేశం పార్టీని వీడేది లేదని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకున్నారని ఆయన గురువారమిక్కడ ఆరోపించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ లో చేరే విషయం తనకు తెలియదన్నారు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవటంలో తప్పులేదని, ప్రజా సమస్యల కోసమే మిగతా ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలిసి వుండవచ్చని ఎర్రబెల్లి అన్నారు. కాగా ఎర్రబెల్లి దయాకర్‌రావును టీఆర్ఎస్లోకి రానివ్వబోమని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement