నేనంటే రాహుల్ కు భయం: యాడ్యురప్ప | Congress afraid of my popularity: BS Yeddyurappa | Sakshi
Sakshi News home page

నేనంటే రాహుల్ కు భయం: యాడ్యురప్ప

Apr 6 2014 4:54 PM | Updated on Mar 18 2019 9:02 PM

నేనంటే రాహుల్ కు భయం: యాడ్యురప్ప - Sakshi

నేనంటే రాహుల్ కు భయం: యాడ్యురప్ప

కాంగ్రెస్, యువరాజు రాహుల్ గాంధీలపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప ఆదివారం నిప్పులు చెరిగారు.

బెంగళూరు:  కాంగ్రెస్, యువరాజు రాహుల్ గాంధీలపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప ఆదివారం నిప్పులు చెరిగారు. నన్ను, నా పాపులారిటీ చూసి రాహుల్, కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి అని య్యాడ్యురప్ప అన్నారు. యాడ్యురప్ప గురించి రాహుల్ మాట్లాడుతున్నారంటే.. కాంగ్రెస్ ఎంత భయపడుతుందో అర్ధమవుతోంది అని అన్నారు. 
 
కర్నాటకలో తనకున్న పాపులారిటీ వాళ్లకు బాగానే తెలుసని అన్నారు. బళ్లారి, మంగళూరులో పర్యటించిన ఆయన కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కర్నాటకలో అత్యధిక స్థానాల్ని బీజేపీ గెలుచుకుంటుందని యాడ్యురప్ప అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement