'ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర' | ysrcp mla fires on ap cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర'

Nov 9 2015 2:22 PM | Updated on May 29 2018 2:33 PM

ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ఆయనిక్కడ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement