జగన్ను కలిసిన ఆస్ట్రేలియన్ హైకమిషనర్ | australian high commissioner pytrik meets ys jagan-mohan-reddy | Sakshi
Sakshi News home page

జగన్ను కలిసిన ఆస్ట్రేలియన్ హైకమిషనర్

Oct 3 2013 8:41 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ప్యాట్రిక్ సక్లింగ్ కలిశారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ప్యాట్రిక్ సక్లింగ్ కలిశారు. ఈ రోజు మధ్యాహ్నం జగన్ నివాసం లోటస్ పాండ్లో ఈ భేటీ జరిగింది. ప్యాట్రిక్ సక్లింగ్...భారత్లో ఆస్ట్రేలియన్ హై కమిషనర్గా ఉన్నారు. మర్యాదపూర్వకంగానే ఆయన జగన్ తో సమావేశమయినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement