logo

Last Updated: January 23, 2017 13:54 (IST)

Advertisement

x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుఇందిరాపార్క్ వద్ద ఏపీ నిరుద్యోగుల ఆందోళన

ఇందిరాపార్క్ వద్ద ఏపీ నిరుద్యోగుల ఆందోళన

Published On: June 23, 2016 14:16 (IST)| Duration: 0 min, 57 sec
loading..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద గురువారం వారు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

బీసీ కులాలకు బడ్జెట్‌ భరోసా

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC