'ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ నాటికి సొంత ఇల్లు కలిగి ఉండేటట్లు చూడటం ప్రభుత్వాల కనీస బాధ్యత'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం న్యూస్కథ

ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించాలి: నాగం

Sakshi | Updated: June 06, 2013 17:32 (IST)
India :హైదరాబాద్: తెలంగాణ ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అసెంబ్లీ విస్మరించడం తగదన్నారు. ఈ నెల 14న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు.

ఓట్లు, సీట్లే టీఆర్‌ఎస్ ఎజెండా అని, తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. యూపీఏ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని, బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తుందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేలా కాంగ్రెస్‌ను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ మద్దతు ఇస్తుందని నాగం తెలిపారు.

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

'జనధన యోజన'కు శ్రీకారం

Advertisement

Advertisement

© Copyright Sakshi 2014. All rights reserved.