వేటకొడవళ్లతో నరికి చంపేశారు! | one murdered in ananthapur district | Sakshi
Sakshi News home page

వేటకొడవళ్లతో నరికి చంపేశారు!

Mar 18 2016 7:23 AM | Updated on Sep 3 2017 8:04 PM

వేటకొడవళ్లతో నరికి చంపేశారు!

వేటకొడవళ్లతో నరికి చంపేశారు!

అనంతపురం జిల్లా ఉరవకొండలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. ఉరవకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో వెంకటేశ్ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్యచేశారు.

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. ఉరవకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో వెంకటేశ్ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్యచేశారు. వెంకటేశ్ ను వేటకొడవళ్లతో నరికి అతి కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానం ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సోదరుడు శీనప్ప ఈ హత్య చేయించారని మృతుడి సోదరుడు ఆరోపిస్తున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement