టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పై ఫోర్జరీ ఆరోపణలు | forgery abuses on MP CM Ramesh | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పై ఫోర్జరీ ఆరోపణలు

Feb 7 2014 6:26 PM | Updated on Aug 10 2018 8:01 PM

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పై ఫోర్జరీ ఆరోపణలు - Sakshi

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పై ఫోర్జరీ ఆరోపణలు

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సంతకాలను ఫోర్జరీ చేసి కోట్ల విలువైన వాహనాలను రిజిస్టర్ చేయించుకున్నారని ఆర్ కే ఇన్ఫ్రా ఎండీ రవి కళ్యాణ్ రెడ్డి తెలిపారు.

కడప: టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సంతకాలను ఫోర్జరీ చేసి కోట్ల విలువైన వాహనాలను రిజిస్టర్ చేయించుకున్నారని ఆర్ కే ఇన్ఫ్రా ఆరోపించింది. ఆర్కే ఇన్ఫ్రా కు చెందిన రూ.4 కోట్ల విలువైన 35 వాహనాలను సీఎం రమేష్ ఫోర్జరీ చేసి రిజిస్టర్ చేయించుకున్నారని ఆ సంస్థ ఎండీ రవి కళ్యాణ్ రెడ్డి ఆరోపించారు.  సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్టులకు వాటిని అక్రమంగా బదిలీ చేయించుకున్నారని కళ్యాణ్ రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement