పసిడి పిడుగు.. సిల్వర్ షాక్!! దారుణంగా ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు మరింత దూసుకెళ్లాయి. బంగారం ధరలు వరుసగా మూడో రోజూ భారీగా పెరిగి హ్యాట్రిక్ కొట్టాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) ఒక్కసారిగా ఎగిశాయి. ఇక వెండి ధరలు అయితే వరుసగా ఐదో రోజూ భారీ స్ఠాయిలో దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
ఇండిగో సంక్షోభం, ప్యాసెంజర్లకు ఊరట
విమానయాన సంస్థ ఇండిగో బాధిత ప్రయాణికుల స్వల్ప ఊరటనిచ్చింది. వరుస విమానాల రద్దు, ప్రయాణీకుల ఇక్కట్లు , డీజీసీఏ చీవాట్లు నేపథ్యంలో విమాన రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందించనుంది. విమాన ఆలస్యాలు , రద్దుల కారణంగా ప్రయాణికులకు ఎయిర్‌లైన్ చెల్లించాల్సిన వాపసులు , ప్రభుత్వం నిర్దేశించిన పరిహారానికి ఇది అదనం.
Read More
పెళ్లైన మూడో రోజే..కొత్త పెళ్ళి కూతురి విడాకులు
పెళ్లయిన మూడు రోజులకే నవ వధువు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో గోరఖపూర్‌లో ఈ ఘటన జరిగింది. శారీరకంగా అసమర్థుడైన వ్యక్తితో తాను జీవితాన్ని గడపలేను అంటూ కొత్త పెళ్లికూతురు లీగల్ నోటీసు పంపించింది.
Read More
పాకిస్తాన్ సైనిక చరిత్రలో అత్యంత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్‌కు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి మిలిటరీ కోర్టు. రావల్పిండిలో డిసెంబర్ 11 విడుదల చేసిన ISPR (ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) గురువారం ఈ తీర్పు వెలువరించింది.
Read More
సిల్వర్ సునామీ.. పసిడి ధరల తుపాను!!
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా ఎగిశాయి. ఒక రోజు పైకి, ఒక రోజు కిందకు అన్నట్లు సాగుతున్న పసిడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఇక వెండి ధరలు అయితే వరుసగా మూడో రోజు సునామీలా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
రూ. 1500కోట్ల స్కాంలోసోనూ సూద్ రెజ్లర్ గ్రేట్ ఖలీకి నోటీసులు
దుబాయ్ బ్లూచిప్ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రూ.1500 కోట్ల కుంభకోణం కేసులో నటుడు సోను సూద్ , రెజ్లర్ గ్రేట్ ఖలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈకేసులో అజారుద్దీన్ పేరు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇటీవల అరెస్ట్ అయిన UAEలో అతిపెద్ద పెట్టుబడి మోసానికి పాల్పడిన వ్యాపారవేత్త రవీంద్ర నాథ్ సోనిని 7 రోజుల రిమాండ్‌కు తరలించారు.
బంగారం తియ్యగా.. వెండి చేదుగా.. మారిపోయిన ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి తారుమారయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. అయితే మాత్రం ఇందుకు విరుద్ధంగా వెండి ధరలు మాత్రం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
తారుమారైన బంగారం, వెండి ధరలు..
దేశంలో బంగారం, వెండి ధరలు తారుమారయ్యాయి. మళ్లీ పెరుగుదల వైపు పయనించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు పెరిగాయి. అలాగే వెండి ధరలు కూడా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
రోజూ జిమ్ చేస్తాడు, కానీ ఊహించని విషాదం
బ్రెజిల్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి జిమ్ చేస్తూ కన్నుమూసిన ఘటన విషాదాన్ని నింపింది.బ్రెజిల్‌లోని ఒలిండా నగరంలో ఉన్న ఒక జిమ్‌లో రొనాల్డ్ మోంటెనెగ్రో కసరత్తు చేస్తున్నాడు. రోజూ వ్యాయామం చేసే జిమ్‌లోనే అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. రెసిఫే నగరానికి సమీపంలోని బ్రెజిల్‌లోని ఈశాన్య తీరంలోని ఒలిండాలో ఈ నెల 1న జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుట
Read More
పైలట్లు, సిబ్బంది నియామకాలకు ఇండిగో నిర్ణయం
ముందస్తు హెచ్చరికలు లేకుండా వందలాది విమానాలు రద్దు, ప్రయాణీకులు ఆగ్రహాలు, కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్న నేపథ్యంలో ఇండిగో ఎట్టకేలకు దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం పైలట్ పూల్ విస్తరణ జరుగుతుందని తాజాగా ప్రకటించింది.
Read More
వధూవరులు లేకుండానే వెడ్డింగ్ రిసెప్షన్
వందలాది ఇండిగో విమానాల రద్దుతో విమాన ప్రయాణీకుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హుబ్బళ్లికి చెందిన మేధా క్షీర్సాగర్ , ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్ అనే కొత్త జంట విమానాశ్రయంలో చిక్కుకుపోవడంతో , ఆన్లైన్లోనే వీడియో కాల్ ద్వారా వెడ్డింగ్ రిసెప్షన్‌ను పూర్తి చేసుకున్నారు.
Read More
ఇండిగో సంక్షోభం తండ్రి చితాభస్మంతో మహిళ అగచాట్లు
ఇండిగోసంక్షోభం ఎంతో ప్రయాణీకుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దేశవ్యాప్తంగా విమానాల రద్దుతో ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.బెంగళూరుచెందిన ఒక మహిళది మరో హృదయ విదారక గాథ. వేలాది మంది ప్రయాణీకులలో ఒకరైన నమిత తండ్రి అస్థికలను పుణ్య నదిలోకలిపేందుకు వచ్చి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది.
Read More
గుడ్‌న్యూస్.. మారిపోయిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు క్షీణించాయి. క్రితం రోజున ఎగిసిన పసిడి ధరలు నేడు దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు తగ్గాయి. ఇక వెండి ధరలు మరోసారి క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
వావ్!! వెండి భారీగా.. బంగారం విచిత్రంగా..
దేశంలో వెండి ధరలు మరింత భారీగా క్షీణించాయి. బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. క్రితం రోజున దిగొచ్చిన పసిడి ధరలు నేడు కాస్త ఎగిశాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) స్వల్పంగా పెరిగాయి. ఇక వెండి ధరలు మరోసారి క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
హమ్మయ్య.. బంగారం, వెండిపై గుడ్‌న్యూస్
దేశంలో బంగారం, వెండి ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. క్రితం రోజున ఎగిసిన పసిడి ధరలు నేడు కాస్త ఉపశమనం ఇచ్చాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) దిగొచ్చాయి. ఇక ఆగకుండా దూసుకెళ్తున్న వెండి ధరలు క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
నాన్నకల కోసం ఎనిమిదేళ్ల కష్టం
ధైర్యం, దృడ సంకల్పం, కృషి అన్నీ ఉన్నాయి. సాధించాలన్న పట్టుదలా మెండుగా ఉంది. కానీ తండ్రికిచ్చిన మాటనిలబెట్టుకునేందుకు ఎనిమిదేళ్లు నిరీక్షించింది. చివరికి ఆమె సంకల్పం, కల ఫలించి మహారాష్ట్రలో మహిళా & శిశు అభివృద్ధి శాఖలో అధికారిణి అయ్యింది. మారుమూల గ్రామంలో ఒక రైతుబిడ్డగా ఆమె సాధించిన ఈ విజయం నిజంగా స్ఫూర్తిదాయకం!
Read More
ప్రొజెక్టర్‌కి బదులుగా టీ షర్టులు: అమెజాన్‌కు 35 వేల ఫైన్
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆర్డర్ చేసిన వస్తువు ప్రొజెక్టర్‌కు కాకుండా టీ షర్టులు డెలివరీ చేసినందుకుగాను తిరుచ్చి కోర్టు 35 వేల రూపాయల జరిమానా విధించింది.తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read More
అందంగా ఉందని మేనకోడల్ని చంపేసింది!
పానిపట్‌లో తన మేనకోడలిని హత్య చేసింది పూనమ్ అనే మహిళ. తనకంటే ఎవరూ అందంగా కనిపించ కూడదనే కారణంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. బాధితురాలు విధిని నీటితొట్టిలో ముంచి ఆ చిన్నారిని పొట్టనపెట్టుకుంది. అంతేకాదు ఇలా పూనమ్ గతంలో 2023లో తన కొడుకుతో సహా ముగ్గురు పిల్లల్ని దారుణంగా హతమార్చింది.
Read More
సిల్వర్ షాక్.. బంగారం ధరలు ఒక్క రోజులోనే రివర్స్..
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. క్రితం రోజున కాస్త ఉపశమనం ఇచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు ఎగిశాయి. వెండి ధరలు అమాంతం దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
వంటింటి ఉంచి రూ. కోట్ల కంపెనీ దాకా
18 ఏళ్ల వయసులో ఒక సంస్థకు సీఈఓ కాగలనని ఎవరైనా గల కలగంటారా? కానీ అభిరుచి, అభ్యాసం పట్టుదల ఉంటే ఏదైనా సాధించి తీరవచ్చని నిరూపించారు. తమిళనాడు లోని తూత్తుకుడిలో ఒక చిన్న వంటింటి నుంచి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఆవిస్కృతమైన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. సూర్య వర్షన్ అద్భుతమైన నేకెడ్ నేచర్ (Naked Nature)ను స్థాపించాడు.
Read More
వేదమూర్తి దేవవ్రత్ రేఖే దండక్రమ పారాయణం
మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖీ అరుదైన ఆధ్యత్మిక ఘనతను సాధించారు. శుక్ల యజుర్వేదం (మధ్యందిన శాఖ) నుండి దాదాపు 2,000 మంత్రాల అత్యంత సంక్లిష్టమైన పారాయణం ‘దండక్రమ పారాయణాన్ని’ పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. అద్భుతమై నఅసాధారణమైన ఆధ్యాత్మిక ఘట్టంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
Read More
విమర్శల వెల్లువ.. సంచార్ సాథీపై కేంద్రం కీలక ప్రకటన
సంచార్ సాథీ యాప్‌పై విమర్శలు వెల్లువెత్తున్న వేళ కేంద్రం స్పందించింది. సైబర్ మోసాలను నిరోధించేందుకు యాప్ తీసుకొస్తే, ప్రతిపక్షాలు గొంతెందుకు చించుకుంటున్నాయి? అని టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రశ్నించారు.
టన్నెల్లో నిలిచిపోయిన మెట్రో రైలు.. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు
చెన్నైలో మంగళవారం ఉదయం మెట్రో ప్రయాణికులు ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్నారు. విమ్కో నగర్ డిపో వైపు వెళ్తున్న బ్లూ లైన్ మెట్రో రైలు, సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ల మధ్య ఉన్న టన్నెల్లో అకాలంగా నిలిచిపోయింది.
నాబార్డు నుంచి డిస్కమ్స్‌కు రూ.3,762.26 కోట్లు అప్పు
నాబార్డు నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్స్) రూ.3,762.26 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుమలలో జనసేన గొడుగు.. మండిపడుతున్న భక్తులు
తిరుమల: తిరుమలలో వర్షం కురవడంతో సోమవారం ఓ భక్తుడు జనసేన పార్టీకి సంబంధించిన గొడుగును శ్రీవారి ఆలయం ముందు వేసుకుని వెళ్లడం విమర్శలకు దారి తీసింది. తిరుమలలో రాజకీయ నాయకుల బొమ్మలు కానీ గుర్తులకు కానీ అనుమతి లేదు.
Read More
IPL 2026: వేలానికి వేళాయే..!
2026 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ఇప్పటి నుంచే హడావుడి మొదలైంది. ట్రేడింగ్, రిటెన్షన్ల ప్రక్రియ ముగియగానే ఫ్రాంచైజీలకు వేలం ఫీవర్ పట్టుకుంది. ఈసారి వేలంలో రికార్డు స్థాయిలో 1355 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారని క్రిక్‌బజ్ నివేదిక తెలిపింది.
Read More
ఈ వారం నామినేషన్స్‌లో ఎవరంటే?
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో ప్రస్తుతం ఎనిమిది మంది మిగిలారు. సీజన్ ముగింపుకు వస్తున్నా సరే కొట్లాటలు మాత్రం తగ్గలేదు. అందుకు 13వ వారం నామినేషన్స్ ప్రోమోయే నిదర్శనం. ఇద్దరి తలపై బాటిల్ పగలగొట్టి హౌస్మేట్స్ నామినేట్ చేయాల్సి ఉంటుంది. మొదటగా ఇమ్మాన్యుయేల్.. రీతూ, పవన్‌ను నామినేట్ చేశాడు. భరణి.. సంజనను నామినేట్ చేశాడు. నా మెడిసిన్స్ దాచేసి నాపైనే కామెడీ చేస్తావనుకోలేదు..
Read More
కొత్త మార్క్‌లకు.. బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఆగకుండా పెరుగుతూ కొత్త మార్క్‌లకు చేరువయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు ఎగిశాయి. వెండి ధరలు అమాంతం దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో వందల కోట్లు: ఈడీకే షాక్!
ఉదయపూర్ డెస్టినేషన్ వివాహానికి సంబంధించిన వివరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరాతీసింది. ఈ సందర్బంగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఒక సాధారణ రాపిడో డ్రైవర్ ఖాతాలో రికార్డు స్థాయిలో నిధులు జమఅయ్యాయని దర్యాప్తు సంస్థ ఈడీ గుర్తించింది.
స్మృతి-పలాష్ వెడ్డింగ్.. ఇన్‌స్టా అప్డేట్ హాట్‌టాపిక్
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదాకి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. స్వరకర్త పలాష్ ముచ్చల్ స్మృతిని మోసం చేసిన కారణంగా వైభవంగా జరగాల్సిన అర్థాంతరంగా వాయిదా పడిందన్న పుకార్లు వ్యాపించాయి. స్మృతి-పలాష్ పెళ్లివాయిదాకు సంబంధించి స్పష్టమైన అధికారిక ప్రకటన ఏదీ రానప్పటికీ అనేక ఊహాగానాలు రోజుకొకటి వస్తూనేఉంది. ఇపుడువారి ఇన్‌స్టాలో అప్డేట్ వైరలవుతోంది.
అంతులేని వేగం.. ఆగేదెప్పుడో!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
ఆ అమ్మకు SIR సర్ప్రైజ్ గిఫ్ట్..! పాపం 40 ఏళ్లుగా..
రాజకీయ పార్టీలు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. ఈ డ్యూటీ ఒత్తిళ్లతో పలువురు బలవన్మరణాలకు పాల్పడుతుండడం చూస్తున్నదే. అయితే ఇంతగా దుమారం రేపుతున్న ఎస్ఐఆర్.. ఓ తల్లి కళ్లలో మాత్రం ఆనందాన్నినింపింది.
Read More
వీడసలు మనిషా? జూకి పంపేయండి!
ఆన్‌లైన్‌లోగానీ, నడి వీధిలోగానీ అమ్మాయి కనిపిస్తే చాలు, కావాలని ఏదో కరంగా కమెంట్లు చేయడం, ఉద్దేశపూర్వకం గా ట్రోలింగ్ చేయడం పరిపాటైరపోయింది. అలాంటి వారికి చెంప పెట్టులాంటిదీ వార్త. బిహార్ షరీఫ్ నివాసి. ఇన్స్టాగ్రామ్ ఖాతా సృజన్ ఫ్లిప్పర్. అమ్మాయిల ముందు విన్యాసాలు చేయడం, వారిని వేధించడం ,అశ్లీల పాటలు ప్లే చేస్తున్న అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయికి బుద్ధి చెప్పేందుకు పోలీసులు సన్నద్ధమైనారు.
Read More
కియారా కూతురి పేరేంటో తెలుసా?
బాలీవుడ్ హీరోయిన్, గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది. కియారా- సిద్దార్థ్ జంటకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. శుక్రవారం నాడు పాప పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే ఓ ఫోటోను సైతం షేర్ చేశారు. మా ప్రార్థనల నుంచి మా చేతుల్లోకి వచ్చిన మా బుజ్జిపాపాయి.. సరాయా మల్హోత్రా (Saraayah Malhotra) అని రాసుకొచ్చారు. సరాయా అంటే అర్థం ఏంటో తెలుసా?..
Read More
ఒక్కసారిగా మారిపోయిన బంగారం ధరలు..
దేశంలో వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పసిడి ధరలు తారుమారై పెరుగుదల బాట పట్టాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) ఎగిశాయి. వెండి ధరలు వరుసగా నాలుగో రోజూ దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
వామ్మో వెండి హ్యాట్రిక్.. బంగారమే నయం కదా!
దేశంలో వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పసిడి ధరలు కాస్త శాంతించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
నెంబర్ 1గా ఉన్న ఏపీ ఈ పరిస్థితికి దిగజారింది: వైఎస్ జగన్
ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని.. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని.. అరటి పంట రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పులివెందుల బ్రహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించిన ఆయన.. రైతుల నుంచి పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
Read More
మాకు కాదు.. మీకు భయం
వైఎస్ జగన్.. జనం నుంచి వచ్చిన.. వారి కోసం పుట్టిన జననేత. జగన్ వెంట నడిచే జన ప్రభంజాన్ని చూస్తే ఈ విషయం తేటతెల్లం. కానీ ఇదే జనసంద్రం కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది! చంద్రబాబుకు గుటకలు.. లోకేష్‌కు గుబులు.. పవన్ కళ్యాణ్‌కు నేల చూపులు మిగులుస్తాయి.
Read More
కాస్ట్లీ నంబరు ప్లేట్, ఏకంగా 1. 17కోట్లు
తమకెంతో ఇష్టమైన కార్లకోసం అంతకంటే ఇష్టమైన, నచ్చిన నంబర్లతో నంబర్ ప్లేట్లను దక్కించుకోవడం చాలామంది అలవాటు. వీటినూ వీఐపీ లేదా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు అని పిలుచుకుంటారు. అలా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన కార్ రిజిస్ట్రేషన్ నంబర్‌గా నిలిచింది. 'HR88B8888' నంబర్ అత్యధిక సంఖ్యలో మొత్తం 45 అభ్యర్థనలొచ్చాయి. బేస్ బిడ్డింగ్ ధర రూ. 50,000గా ఉండగా, రూ. 1.17 కోట్లకు అమ్ముడైంది.
Read More
ఢిల్లీలో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ఈ వీకెండ్ నుంచే!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో మొట్టమొదటి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లు ప్రారంభం కానున్నాయి. దీనికి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA ) మంగళవారం బాన్సేరాలో ట్రయల్ రన్‌ను కూడా ప్రారంభించింది. ఢిల్లీలో వినోద, సాహస కార్యక్రమాలను విస్తరించే చర్యల్లో భాగంగా అసిత రివర్ ఫ్రంట్, యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కామన్వెల్త్ గేమ్స్ (CWG) విలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్.విలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో అందుబాటులో ఉంటాయి
Read More
పసిడి ధరల తుపాను.. తులం రేటు ఎంతంటే..
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పసిడి ధరలు వరుసగా రెండో రోజూ భారీగా పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) 10 గ్రాములకు రూ.800 పైగా ఎగిశాయి. వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
స్మృతి పెళ్లి : పలాష్ మాజీ ప్రేయసి,ప్రపోజల్ ఫోటోలు వైరల్
టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతిమంధాన పెళ్లి చేసుకోవాలనుకున్న సంగీత దర్శకుడు , చిత్రనిర్మాత పలాష్ ముచ్చల్‌కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. పలాష్ స్మృతిని మోసం చేసిన కారణంగానే పెళ్లి ఆగిపోయిందనే పుకార్లుబాగా వినిపిస్తున్నాయి. ఈ మెసం గురించి ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ పలాష్ మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఫోటోలు,ప్రపోజల్ వీడియో వైరల్‌గామారింది.
Read More
ప్రకృతి వైద్యమే మంచిదా..! నటి సోనాలి బింద్రే సైతం..
ఆధునిక వైద్యం కొంత పుంతలు తొక్కుతున్న వేళ..చాలామంది ప్రకృతి వైద్యం వైపుకే మగ్గు చూపుతున్నారు. ఆఖరికి సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా వాటినే ప్రమోట్ చేస్తుండటం విశేషం. అయితే పూర్తిగా ప్రకృతి వైద్య మీద ఆధారపడితే కష్టం అని..ఆధునిక చికిత్సల తోపాటు దీన్ని తీసుకుంటే బెటర్ అనేది కొందరి నిపుణులు వాదన. అయితే తాజాగా టాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఈ ప్రకృతి వైద్యంపై ఆమె పెట్టిన పోస్ట్ హాట్టాపికగ్ మారింది. పైగ
Read More
చిన్నారి ఆరోహి : కళ్లు చెమర్చే కథ
తల్లి ఒడిలో ఆదమర్చి నిద్రపోతున్న పాపాయి అకస్మాత్తుగా మాయమైపోతే.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా ఆ తల్లి వేదన. కానీ అదృష్టవశాత్తూ ఇదే బాధను పోలీసులు కూడ అనుభవించారు. చిన్నారి దొరికేదాకా వారికి ఊపిరి ఆడలేదు. సొంత బిడ్డ పోయినట్టుగా విలవిల్లాడిపోయారు.చివరికి ఆమెను వారణాశిలో గుర్తించి తల్లి ఒడికి చేర్చన కథ వైరల్‌గా మారింది.
Read More
తోడు దొంగలంటే వీళ్లేగా!
ఇంట్లో చిన్న పిల్లలు అంటే ఆ ఆనందమే వేరు. వారికి తోడు ఏదైనా పెట్ ఉంటే ఇక ఆ సందడి రెట్టింపు అవుతుంది. చిన్నపిల్లలు, పెంపుడు జంతువులు చాలా స్నేహంగా ఉంటాయి. మరో విధంగా చెప్పాలంటే కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. అంతేకాదు ఒక్కోసారి ప్రాణాపాయ ప్రమాదాలనుంచి కాపాడతాయి. కానీ ఇద్దరు కలిసి చేసిన ఒక ఫన్నీ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.
Read More
కిరీటం గెలుపొందితే సరిపోదు..ఆ బాధ్యతలు కూడా చేపట్టాలి!
నవంబర్21, 2025న మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది ఫాతిమా బాష్. ఆ కిరీటం తోపాటు పూర్వీకులు(ఇంతకుమునుపు ఆ కీరిటం గెలుపొందినవారు) నెరవేర్చిన బాధ్యతలను సైతం స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌తో నీలిరంగు దుస్తులతో ఆ కిరీటం తోపాటు వెండి రంగు రిబ్బన్ కూడా ధరించి. ఇంతకీ ఇది దేనికి సంకేతం, దాని ప్రాముఖ్యత ఏంటంటూ అంత తెగ వెతికేస్తున్నారు. మరి అదెంటో తెలుసుకుందామా..!.
Read More
గోల్డెన్ న్యూస్: పసిడి ప్రియులకు ఆనందమే..
దేశంలో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. పసిడి ధరలు కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
Read More
కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలా చంద్రబాబూ?: వైఎస్ జగన్
రైతుల కష్టాలను పట్టించుకోకుండా గాలికొదిలేసిన కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పంటల ధరల దారుణంగా పతనమైనా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ కన్నెత్తి కూడా చూడలేదని ధ్వజమెత్తారు.
Read More
స్మృతి మంధాన తండ్రికి హార్ట్ ఎటాక్..?
ఇంకా పెళ్లి పీటలు ఎక్కడానికి కొన్ని గంటల ముందే భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఆ తతాంగాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో ఆమె పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ అస్వస్థతగా కనిపించారు.
Read More
భర్త మరణంతో ఆ రంగునే దరిచేరనివ్వలేదు..! కానీ కూతురు.
భర్తను కోల్పోయిన స్త్రీలు..ఒక్కసారిగా తమ జీవితంలోకి తొగ్గి చూసిన శూన్యం మాదిరిగా నిస్తారంగా తమ లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. అది వారి వేషధారణలో సైతం ప్రస్పుటంగా కనిపిస్తుంది. కొందరూ ఆత్మవిశ్వాసంతో లేచి పుంజుకుంటారు. కొందరు సమాజం, కట్టుబాట్లకు తలొగ్గి తమ ఆశలను, కలల్ని చంపుకుని నిర్లిప్తంగా గడుపుతుంటారు.
Read More