బాబు సభకు విద్యార్థులు డుమ్మా | Students skip to the chandrababu meeting | Sakshi
Sakshi News home page

Sep 25 2016 6:48 AM | Updated on Mar 21 2024 7:52 PM

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులో నిర్వహించిన యువభేరి విజయవంతమైన నేపథ్యంలో... ఆ కార్యక్రమానికి పోటీగా దోమల దండయాత్ర పేరిట సీఎం చంద్రబాబు శనివారం ఏలూరులో సభ ఏర్పాటు చేసి భంగపడ్డారు. పెద్దఎత్తున విద్యార్థుల్ని తరలించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం రాష్ట్రం లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. శనివారం నిర్వహించాల్సిన సమ్మెటివ్-1 పరీక్ష ను సైతం 29కి వాయిదా వేశారు. ఇంతచేసినా తక్కువగా విద్యార్థులు హాజరుకావడంతో బాబు నిర్ఘాంతపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement