ఫ్లూయిడ్స్ తీసుకోవాలని జగన్కు వైద్యుల సలహా | doctors advised to jagan to take fluids | Sakshi
Sakshi News home page

Oct 7 2013 6:52 PM | Updated on Mar 21 2024 7:50 PM

మూడు రోజుల నుంచి రాష్ట్ర సమైక్యత కోసం సమైక్య దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. ఆయన కాస్త నీరసించినట్లు గుర్తించారు. చక్కెర లెవెల్స్ 68కి పడిపోయాయి. బిపి 130/90 , పల్స్ రేట్ 60గా ఉంది. జగన్ నడుం నొప్పితో బాధపడుతున్నారు. ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచన చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement