చంద్రబాబు ఒక్కసారీ ఇంగ్లీషులో మాట్లాడలేదు | chandra babu not ask for special status to AP, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Aug 8 2016 7:48 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్కు ప్రత‍్యేక హోదా ఇవ్వాలని గట్టిగా అడిగే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఎన్నోసార్లు ఢిల్లీకి వచ్చారని, ప్రత్యేక హోదా గురించి మీడియా ఎదుట ఒక్కసారి కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేదని అన్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement