మళ్లీ వైఎస్ఆర్ సీపీలో చేరిన కడప కార్పొరేటర్లు | 6 kadapa corporators join into ysrcp | Sakshi
Sakshi News home page

Feb 2 2017 7:31 PM | Updated on Mar 21 2024 7:47 PM

గతంలో వైఎస్ఆర్ సీపీని వీడిన ఆరుగురు కడప కార్పొరేటర్లు మళ్లీ సొంతగూటికి చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. గురువారం వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా కార్పొరేట్లరు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement