-
తనిఖీలు ముమ్మరం
దహెగాం మండలం ఐనం కల్వర్టు వద్ద..
ఒడ్డుగూడ వంతెన వద్ద తనిఖీలు
బస్సుల్లేక.. నిరీక్షణ
-
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివా రం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగి సింది.
Sun, Dec 14 2025 08:43 AM -
నత్తనడకన రైల్వే ఆధునికీకరణ
Sun, Dec 14 2025 08:43 AM -
గల్ఫ్ చట్టాలపై అవగాహన ఉండాలి
ఖానాపూర్: గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లాలనుకునే ఆశావహులు అక్కడి చట్టాలు, పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, ఎన్ఆర్ఐ అడ్వైజరీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సింగిరెడ్డి నరేష్‌రెడ్డి అన్నారు.
Sun, Dec 14 2025 08:43 AM -
మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత
Sun, Dec 14 2025 08:43 AM -
సుద్దాలలో 14 మంది, బుద్దారంలో నలుగురు
చెన్నూర్‌రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని సుద్దాల గ్రామ పంచాయతీ సర్పంచ్ రి జర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించగా 14 మంది అభ్యర్థులు బరిలో ఉ న్నారు. 1,689 ఓటర్లకు గానూ 832 మంది పురుషులు, 857 మంది మహిళలు ఉన్నారు.
Sun, Dec 14 2025 08:43 AM -
జంట ఊర్లు.. రోడ్డే అడ్డు
సోన్ మండలం వెల్మల్, బొప్పారం గ్రామాల విషయంలో ఈ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. జంట గ్రామాలుగా పిలిచే ఈ రెండింటికీ ఓ చోట 30 అడుగుల వెడల్పున్న రహదారే సరిహద్దుగా ఉంటుంది. ప్రధాన రహదారికి ఇటు వెల్మల్, అటు బొప్పారంకు రోడ్డే పొలిమేరగా ఉంటుంది.
Sun, Dec 14 2025 08:43 AM -
శభాష్ ..ప్రేరిత్..!
మంచిర్యాలఅర్బన్: స్మార్ట్ ఫోన్ల వినియోగం పి ల్లలపై దుష్ప్రభావాలు చూపుతున్నాయి. ఆన్లైన్ గేమ్‌లు, ఇతర కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్న ఈ రోజుల్లో అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటాడు మంచిర్యాలకు చెందిన ముంజం ప్రేరిత్.
Sun, Dec 14 2025 08:43 AM -
శతాధిక వృద్ధురాలు మృతి
హాజీపూర్(మంచిర్యాలరూరల్): జిల్లా కేంద్రంలోని గోసేవ మండల్ కాలనీకి చెందిన శతాధిక వృద్ధురాలు బొట్ల ఆగమ్మ శనివారం మృతి చెందింది. గత జూలై 25న కుటుంబ సభ్యుల సమక్షంలో వందేళ్ల జన్మదిన వేడుకలు జరుపుకున్న వృద్ధురాలి భర్త 30 ఏళ్ల క్రితం మృతి చెందాడు.
Sun, Dec 14 2025 08:43 AM -
చెన్నూర్‌లో నవోదయ పరీక్షలో మాస్ కాపీయింగ్
Sun, Dec 14 2025 08:43 AM -
ఓటు వేయలేదని బెదిరింపులు.. అనుచిత వ్యాఖ్యలు
ఇంద్రవెల్లి: ఇరువర్గాల మధ్య రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఈ.సాయన్న తెలిపారు. మండల కేంద్రానికి చెందిన కాంబ్లే అతీష్‌కుమార్ ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీచేసి ఓడిపోయాడు.
Sun, Dec 14 2025 08:43 AM -
మలివిడతకు రెడీ
రెడ్‌నోటీసులు... ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా బకాయిదారులకు రెడ్‌నోటీసులు జారీ చేస్తున్నారు.Sun, Dec 14 2025 08:43 AM -
" />
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ ఆవరణలోని స్వామివారి పాదం, మూలవిరాట్‌కు పంచామృతంతో వేదమంత్రాల నడుమ అభిషేకాలు చేశారు.
Sun, Dec 14 2025 08:43 AM -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
● క్రిటికల్ కేంద్రాల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిSun, Dec 14 2025 08:43 AM -
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు..
ఖమ్మంక్రైం: ఎన్నికలు జరిగే మండలాల్లో 163 యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఈమేరకు ఆయా మండలాల్లో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sun, Dec 14 2025 08:43 AM -
ప్రైవేటీకరణపై నిరసన సంతకం
ప్రత్తిపాడు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందనSun, Dec 14 2025 08:40 AM -
వెటరన్.. అదిరెన్
ప్రత్తిపాడు: వెటరన్ క్రీడాకారులు అదరగొట్టారు. వయస్సును లెక్కచేయకుండా మూడు పదుల నుంచి ఏడు పదుల వయసు వరకూ సత్తా చాటారు. ప్రతిభకు ఆసక్తికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు.
Sun, Dec 14 2025 08:40 AM -
గుంటూరుకు శనిలా పెమ్మసాని
పట్నంబజారు: గుంటూరుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనిలా పట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అధికారం ఉందనే గర్వంతో విర్రవీగుతున్నారని మండి పడ్డారు.
Sun, Dec 14 2025 08:40 AM -
జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 53 బెంచీలను, గుంటూరు జిల్లా కోర్ట్ ప్రాంగణంలో 17 బెంచీలను ఏర్పాటు చేశారు.
Sun, Dec 14 2025 08:40 AM -
" />
భవానీ.. శరణు శరణు
భవానీ దీక్షల విరమణకు తరలివస్తున్న భక్తులుSun, Dec 14 2025 08:40 AM -
ఆన్లైన్లో పరిచయం.. రూ. 18 లక్షలకు టోకరా
లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడుSun, Dec 14 2025 08:40 AM -
మానవుల రక్షణార్థం సిలువపై ఏసు మరణం
గుంటూరు రూరల్: ఏసుక్రీస్తు ఈ భువిలో 2025 సంవత్సరాల క్రితం జన్మించి మానవుల రక్షణార్థమై సిలువపై మరణించెనని గుంటూరు రోమన్ క్యాథలిక్ మేత్రాసన పీఠాధిపతులు డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య తెలిపారు. ఏసుక్రీస్తు మార్గము అనుసరణీయమని పేర్కొన్నారు.
Sun, Dec 14 2025 08:40 AM -
తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ ఆర్ట్ సొసైటీ ప్రదర్శనకు తెనాలి శిల్పాలు
తెనాలి: విజయవాడలోని టీటీడీ కల్యాణ మండపం రోడ్డులో ఆదివారం జరగనున్న తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ ఆర్ట్ సొసైటీ 4వ చిత్రకళా సంతలో తెనాలి శిల్పకళా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. సొసైటీ కోరికపై తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ఇందుకు సన్నాహాల్లో ఉన్నారు.
Sun, Dec 14 2025 08:40 AM -
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదు
●కేంద్ర గ్రామీణాభివృద్ది,
కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
●తుళ్లూరులో ఘనంగా నయీ చేత న
Sun, Dec 14 2025 08:40 AM -
యర్రబాలెంలో స్పటిక రాళ్లు చోరీ
●బీభత్సం సృష్టించిన
గుర్తు తెలియని వ్యక్తులు
●వాచ్‌మన్‌ను బంధించి రూ. 5 లక్షల విలువైన రాళ్లు అపహరణ
Sun, Dec 14 2025 08:40 AM