నా రాజకీయ జీవితం తెలంగాణలోనే.. | Vijaya Shanti about her political life | Sakshi
Sakshi News home page

నా రాజకీయ జీవితం తెలంగాణలోనే..

Jun 13 2017 1:18 AM | Updated on Sep 5 2017 1:26 PM

నా రాజకీయ జీవితం తెలంగాణలోనే..

నా రాజకీయ జీవితం తెలంగాణలోనే..

తన రాజకీయ జీవి తమంతా తెలం గాణ లోనేనని, తమిళనా డుకు వెళ్లిపోతానన్న సమాచారం అవాస్తవ మని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు.

మాజీ ఎంపీ విజయశాంతి
సాక్షి, హైదరాబాద్‌: తన రాజకీయ జీవి తమంతా తెలం గాణ లోనేనని, తమిళనా డుకు వెళ్లిపోతానన్న సమాచారం అవాస్తవ మని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు దివంగత సీఎం జయలలితతో తనకు మధ్య సాన్నిహిత్యం ఉందని, తానంటే ఆమెకు ఎంతో ఇష్టమని అన్నారు. జయలలితపై నాకూ అంతే గౌరవమని, ఆ అభిమానంతో నే సంక్షోభ సమయంలో అన్నాడీఎంకేకు మద్దతు పలికానని వివరించారు. ప్రజలకు ఎంతో సేవచేసి, మంచి పథకాలు ప్రవేశపెట్టి జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారని, అలా వచ్చిన ప్రభుత్వాన్ని కూల దోయడం సరికాదని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement