ఢిల్లీ లో సేవ్ డెమాక్రసీ | ysrcp leaders reaches delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ లో సేవ్ డెమాక్రసీ

Apr 26 2016 8:34 PM | Updated on Mar 21 2024 7:10 PM

ysrcp leaders reaches delhi - Sakshi1
1/16

ఏపీలో చంద్రబాబు అవినీతి అక్రమాలపై మంగళవారం ఢిల్లీలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ను కలిసి వివరించిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతున్న ఇరువురు నేతలు

ysrcp leaders reaches delhi - Sakshi2
2/16

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న అప్రజాస్వామిక తీరును జాతీయస్థాయిలో ఎలుగెత్తి చాటడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘సేవ్ డెమొక్రసీ’(ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అని నినదిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు.

ysrcp leaders reaches delhi - Sakshi3
3/16

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న అప్రజాస్వామిక తీరును జాతీయస్థాయిలో ఎలుగెత్తి చాటడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘సేవ్ డెమొక్రసీ’(ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అని నినదిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు.

ysrcp leaders reaches delhi - Sakshi4
4/16

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న అప్రజాస్వామిక తీరును జాతీయస్థాయిలో ఎలుగెత్తి చాటడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘సేవ్ డెమొక్రసీ’(ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అని నినదిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు.

ysrcp leaders reaches delhi - Sakshi5
5/16

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న అప్రజాస్వామిక తీరును జాతీయస్థాయిలో ఎలుగెత్తి చాటడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘సేవ్ డెమొక్రసీ’(ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అని నినదిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు.

ysrcp leaders reaches delhi - Sakshi6
6/16

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై వివరించడానికి సేవ్ డెమాక్రసీ పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ నాయకులను కలుసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

ysrcp leaders reaches delhi - Sakshi7
7/16

ఏపీలో చంద్రబాబు అవినీతి అక్రమాలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు వివరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి

ysrcp leaders reaches delhi - Sakshi8
8/16

ఏపీలో చంద్రబాబు అవినీతి అక్రమాలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు వివరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి  

ysrcp leaders reaches delhi - Sakshi9
9/16

ఏపీలో చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలపై ప్రచురించిన ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని మంగళవారం ఢిల్లీలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కు అందజేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఇతర నేతలు  

ysrcp leaders reaches delhi - Sakshi10
10/16

ఏపీలో చంద్రబాబు పాల్పడుతున్న అవినీతి అక్రమాలపై మంగళవారం ఢిల్లీలో ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలిసి వివరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పార్టమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు

ysrcp leaders reaches delhi - Sakshi11
11/16

ఏపీలో చంద్రబాబు పాల్పడుతున్న అవినీతి అక్రమాలపై మంగళవారం ఢిల్లీలో జేడీయూ నేత శరద్ యాదవ్ ను కలిసి వివరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.

ysrcp leaders reaches delhi - Sakshi12
12/16

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై వివరించడానికి సేవ్ డెమాక్రసీ పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ నాయకులను కలుసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

ysrcp leaders reaches delhi - Sakshi13
13/16

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై వివరించడానికి సేవ్ డెమాక్రసీ పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ నాయకులను కలుసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

ysrcp leaders reaches delhi - Sakshi14
14/16

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై వివరించడానికి సేవ్ డెమాక్రసీ పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ నాయకులను కలుసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

ysrcp leaders reaches delhi - Sakshi15
15/16

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై వివరించడానికి సేవ్ డెమాక్రసీ పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ నాయకులను కలుసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

ysrcp leaders reaches delhi - Sakshi16
16/16

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement