చంద్రబాబుతో భేటీకి రాజధాని ప్రాంత రైతుల నిరాకరణ | farmers rejected meeting of chandra babu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో భేటీకి రాజధాని ప్రాంత రైతుల నిరాకరణ

Dec 5 2014 4:07 PM | Updated on Oct 1 2018 2:00 PM

చంద్రబాబుతో భేటీకి రాజధాని ప్రాంత రైతుల నిరాకరణ - Sakshi

చంద్రబాబుతో భేటీకి రాజధాని ప్రాంత రైతుల నిరాకరణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీకి రాజధాని ప్రాంత రైతులు నిరాకరిస్తున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీకి రాజధాని ప్రాంత రైతులు నిరాకరిస్తున్నారు. శుక్రవారం చంద్రబాబు రైతులతో సమావేశం కావాల్సి ఉంది. అయితే రైతులు ఆ సమావేశాన్ని నిరాకరించారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే సమావేశమవుతామంటూ రైతులు పట్టుబట్టడంతో ఆ భేటీ వాయిదా పడింది.

 

ఇదిలా ఉండగా చంద్రబాబుతో భేటీ కావాల్సిందిగా రైతులను టీడీపీ ప్రజాప్రతినిధులు బతిమలాడుతున్నారు. కాగా, టీడీపీ నేతల మాత్రం చంద్రబాబు బిజీగా ఉండటం వల్లే రైతులను కలవలేదని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement