ఆంధ్రప్రదేశ్ విజేతలు

ఆంధ్రప్రదేశ్ విజేతలు - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో టిడిపి  మెజార్టీ స్థానాలను గెలుచుకుంది.  సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. ఇప్పటివరకు  ఫలితాల వివరాలు ఈ దిగువన ఇస్తున్నాం



ఆంధ్రప్రదేశ్ శాసనసభకు గెలిచిన వారు













































నియోజకవర్గం                  

గెలిచిన పార్టీ

అభ్యర్ధి పేరు

మెజార్టీ

శ్రీకాకుళం జిల్లా

 

 

 

ఇచ్ఛాపురం

టిడిపి

బి.అశోక్

25,038

పలాస

టిడిపి

గౌతు శ్యామసుందర శవాజి

17,495

టెక్కలి

టిడిపి

కింజరాపు అచ్చన్నాయుడు

8,387

పాతపట్నం

వైఎస్ఆర్ సిపి

రమణ మూర్తి

3,812

శ్రీకాకుళం

టిడిపి

గుండా లక్ష్మీ దేవి

24,065

ఆముదాలవలస

టిడిపి

కూన రవికుమార్

5,475

ఎచ్చెర్ల

టిడిపి

కిమిడి కళా వెంకట్రావు

4,787

నరసన్నపేట

టిడిపి

బగ్గు రమణమూర్తి

4,589

రాజాం

వైఎస్ఆర్ సిపి

కంబాల జోగులు

512

పాలకొండ

వైఎస్ఆర్ సిపి

పి.కళావతి

1553

విజయనగరం జిల్లా

 

 

 

విజయనగరం

టిడిపి

గీత

15,404

కురుపాం

వైఎస్ఆర్ సిపి

పాముల పుష్పశ్రీవాణి

 

పార్వతీపురం

టిడిపి

బొబ్బలి చిరంజీవులు

5,861

సాలూరు

వైఎస్ఆర్ సిపి

 పి .రాజన్న దొర

4,997

బొబ్బిలి

వైఎస్ఆర్ సిపి

వెంకట సుజయ కృష్ణ రంగారావు

7,044

చీపురుపల్లి

టిడిపి

కిమిడి మృణాళిని

20,812

గజపతినగరం

టిడిపి

కొండపల్లి అప్పలనాయుడు

19,421

నెల్లిమర్ల

టిడిపి

పత్తివాడ నారాయణ స్వామి నాయుడు

6,669

శృంగవరపుకోట

టిడిపి

కె. లలిత కుమారి

28,572

విశాఖపట్నం జిల్లా

 

 

 

భీమిలి

టిడిపి

గంటా శ్రీనివాస రావు

37186

విశాఖ తూర్పు

టిడిపి

వెలగపూడి రామకృష్ణా రెడ్డి

48000

విశాఖ దక్షిణం

టిడిపి

గణేష్ కుమార్

19000

విశాఖ ఉత్తరం

బిజెపి

విష్ణు కుమార్

3408

విశాఖ పశ్చిమం

టిడిపి

గణ వెంకట రెడ్డి

30866

గాజువాక

టిడిపి

పల్లా శ్రీనివాస్

21767

చోడవరం

టిడిపి

కెఎస్ఎన్ రాజు

915

మాడుగుల

వైఎస్ఆర్ సిపి

ముత్యాల నాయుడు

4737

అరకు

వైఎస్ఆర్ సిపి

సర్వేస్వర రావు

33648

పాడేరు

వైఎస్ఆర్ సిపి

జి.ఈశ్వరి

26141

అనకాపల్లి

టిడిపి

పైలా గోవిందు

22437

పెందుర్తి

టిడిపి

బండారు సత్యనారాయణమూర్తి

18506

యలమంచిలి

టిడిపి

రమేష్ బాబు

8478

పాయకరావుపేట

టిడిపి

వంగలపూడి అనిత

2819

నర్సీపట్నం

టిడిపి

చింతకాయల అయ్యనపాత్రుడు

2338

తూర్పుగోదావరి జిల్లా

 

 

 

రంపచోడవరం

వైఎస్ఆర్ సిపి

వి.రాజేశ్వరి

8,243

తుని                        

వైఎస్ఆర్ సిపి       

దాడిశెట్ట రాజా

88,573
























































































































































ప్రత్తిపాడు                       

వైఎస్ఆర్ సిపి

వరుపుల సుబ్బారావు

3,421

పిఠాపురం

స్వతంత్ర అభ్యర్థి

ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ

46,997

కాకినాడ రూరల్

టిడిపి

పిల్లి అనంత లక్ష్మి

8,732

కాకినాడ సిటీ

టిడిపి

వనమాడి వెంకటేశ్వర రావు

24,259

పెద్దాపురం

టిడిపి

నిమ్మకాయ చిన రాజప్ప

10,694

అనపర్తి

టిడిపి

నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

1513

ముమ్మిడివరం

టిడిపి

దాట్ల సుబ్బరాజు

29,552

అమలాపురం

టిడిపి

ఐతంబత్తుల ఆనందరావు

12,413

రాజోలు

టిడిపి

గొల్లపల్లి సూర్యారావు

4807

పి.గన్నవరం

టిడిపి

పులపర్తి నారాయణ మూర్తి

13,556

కొత్తపేట

వైఎస్ఆర్ సిపి

చీర్ల జెగ్గిరెడ్డి

567

మండపేట

టిడిపి

వి.జోగేశ్వర రావు

36,014

రాజానగరం

టిడిపి

పెందుర్తి వెంకటేష్

8,887

రాజమండ్రి

బిజెపి

ఆకుల సత్యనారాయణ

25,000

రాజమండ్రి రూరల్

టిడిపి

గోరంట్ల బుచ్చియ్య చౌదరి

18,613

జగ్గంపేట

వైఎస్ఆర్ సిపి

జ్యోతుల నెహ్రూ

16,080

పశ్చిమగోదావరి జిల్లా

 

 

 

కొవ్వూరు

టిడిపి

కే.ఎస్.జవహర్

12600

ఆచంట

టిడిపి

పితాని సత్యనారాయణ

3871

పాలకొల్లు

టిడిపి

నిమ్మల రామానాయుడు

6383

నర్సాపురం

టిడిపి

బండారు మాధవనాయుడు

21,148

భీమవరం

టిడిపి

రామాంజనేయులు

13,653

నిడదవోలు

టిడిపి

బూరుగుపల్లి శేషారావు

6,359

ఉండి

టిడిపి

రామరాజు (రాము)

25,000

తణుకు

టిడిపి

అరిమిల్లి రాధాకృష్ణ

30,933

తాడేపల్లిగూడెం

బిజెపి

పి.మాణిక్యాలరావు

14,070

ఉంగుటూరు

టిడిపి

గన్ని వీరాంజనేయులు

9000

దెందులూరు

టిడిపి

సి.ప్రభాకర్

17,713

ఏలూరు

టిడిపి

బడేటి కోటరామారావు

23,000

గోపాలపురం

టిడిపి

ఎం.వెంకటేశ్వరరావు

11,300

పోలవరం

టిడిపి

ఎం.శ్రీనివాస రావు

15,737

చింతలపూడి

టిడిపి

పీతల సుజాత

15,156

కృష్ణా జిల్లా

 

 

 

గన్నవరం

టిడిపి

వల్లభనేని వంశీ మోహన్

9400

జగ్గయ్యపేట

టిడిపి

రాజగోపాల్ శ్రీరాం

1850

న్యూజివీడు

వైఎస్ఆర్ సిపి

మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

13,500

తిరువూరు

వైఎస్ఆర్ సిపి

కె.రక్షణ నిధి

2086

విజయవాడ తూర్పు

టిడిపి

గద్దే రామమోహన రావు

8,562

అవనిగడ్డ

టిడిపి

మండలి బుద్దప్రసాద్

5800

గుడివాడ

వైఎస్ఆర్ సిపి

కొడాలి నాని

11,785

కైకలూరు

బిజెపి

కామినేని శ్రీనివాస్

7807

మచిలీపట్నం

టిడిపి

కొల్లు రవీంద్ర

15,203

మైలవరం

టిడిపి

దేవినేని ఉమ

7580

నందిగామ

టిడిపి

టి..ప్రభాకర రావు

6008

పామర్రు

వైఎస్ఆర్ సిపి

ఉప్పులేటి కల్పన

1069

పెడన

టిడిపి

కాగిత వెంకట్రావు

14587

పెనమలూరు

టిడిపి

బోడే ప్రసాద్

31,450

విజయవాడ సెంట్రల్

టిడిపి

బి.ఉమామహేశ్వరరావు

27,340

విజయవాడ పశ్చిమ

వైఎస్ఆర్ సిపి

జలీల్ ఖాన్

2000

గుంటూరు జిల్లా

 

 

 

పెదకూరపాడు

టిడిపి

కొమ్మలపాటి శ్రీధర్

10121

తాడికొండ

టిడిపి

తెనాలి శ్రావణ్ కుమార్

7380

మంగళగిరి

వైఎస్ఆర్ సిపి

ఆళ్ల రామకృష్ణా రెడ్డి

12

పొన్నూరు

టిడిపి

దూళిపాళ నరేంద్ర

7829

వేమూరు

టిడిపి

నక్కా ఆనందబాబు

24484

రేపల్లె

టిడిపి

అనగాని సత్యప్రసాద్

18,022

తెనాలి

టిడిపి

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్

19,065

బాపట్ల

వైఎస్ఆర్ సిపి

కోన రఘుపతి

5813

ప్రత్తిపాడు

టిడిపి

రేవల కిషోర్ బాబు

7352

గుంటూరు పశ్చిమ

టిడిపి

మోదుగుల వేణుగోపాల్

17,770

గుంటూరు తూర్పు

వైఎస్ఆర్ సిపి

ముస్తఫా

3100

చిలకలూరిపేట

టిడిపి

పి.పుల్లారావు

10,460

నరసరావుపేట

వైఎస్ఆర్ సిపి

గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి

15,575

సత్తెనపల్లి

టిడిపి

కోడెల శివప్రసాద రావు

16000

వినుకొండ

టిడిపి

జివి ఆంజనేయులు

20,900

గురజాల

టిడిపి

వై.శ్రీనివాస రావు

6200

మాచర్ల

వైఎస్ఆర్ సిపి

పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

 

ప్రకాశం జిల్లా

 

 

 

ఎర్రగొండపాలెం

వైఎస్ఆర్ సిపి

పాలపర్తి డేవిడ్ రాజు

19,150

దర్శి

టిడిపి

సిద్ధా రాఘవరావు

1374

పర్చూరు

టిడిపి

ఏలూరి సాంబశివరావు

10,653

అద్దంకి

వైఎస్ఆర్ సిపి

గొట్టిపాటి రవికుమార్

4235

చీరాల

స్వతంత్ర

ఆమంచి కృష్ణ మోహన్

10,121

సంతనూతలపాడు

వైఎస్ఆర్ సిపి

ఏ.సురేష్

1631

ఒంగోలు

టిడిపి

దామచర్ల జనార్ధన రావు

13,922

కందుకూరు

వైఎస్ఆర్ సిపి

పోతుల రామారావు

3806

కొండేపి

టిడిపి

వీరాంజనేయులు

5523

మార్కాపురం

వైఎస్ఆర్ సిపి

జంకే వెంకటరెడ్డి

9802

గిద్దలూరు

వైఎస్ఆర్ సిపి

అశోక్ రెడ్డి

12643

కనిగిరి

టిడిపి

కదిరి బాబు రావు

7207

నెల్లూరు జిల్లా

 

 

 

కావలి

వైఎస్ఆర్ సిపి

ప్రతాప్ కుమార్

5260

ఆత్మకూరు

వైఎస్ఆర్ సిపి

మేకపాటి గౌతం రెడ్డి

31,412

కోవూరు

టిడిపి

టి.శ్రీనివాసులు రెడ్డి

7937

నెల్లూరు సిటీ

వైఎస్ఆర్ సిపి

పి.అనీల్ కుమార్

18,860

నెల్లూరు రూరల్

వైఎస్ఆర్ సిపి

కె.శ్రీధర్ రెడ్డి

28,653

సర్వేపల్లి

వైఎస్ఆర్ సిపి

కోకాని గోవర్ధన రెడ్డి

5239

గూడూరు

వైఎస్ఆర్ సిపి

పి.సునీల్ కుమార్

9088

సూళ్లూరుపేట

వైఎస్ఆర్ సిపి

సంజీవయ్య

3726

వెంకటగిరి

టిడిపి

కె.రామకృష్ణ

5560

ఉదయగిరి

టిడిపి

బి.వెంకట రామారావు

3612

వైఎస్ఆర్ జిల్లా

 

 

 

బద్వేలు

వైఎస్ఆర్ సిపి

టి.జయరాములు

9561

రాజంపేట

టిడిపి

మేడా వెంకట మల్లికార్జున రెడ్డి

11617

కడప

వైఎస్ఆర్ సిపి

అంజద్ బాషా

44,245

రైల్వే కోడూరు

వైఎస్ఆర్ సిపి

కోరుముట్ల శ్రీనివాసులు

19,072

రాయచోటి

వైఎస్ఆర్ సిపి

 శ్రీకాంత్ రెడ్డి

34,738

పులివెందుల

వైఎస్ఆర్ సిపి

వైఎస్ జగన్మోహన రెడ్డి

75,243

కమలాపురం

వైఎస్ఆర్ సిపి

పి.రవీంద్రనాథ్ రెడ్డి

5345

జమ్మలమడుగు

వైఎస్ఆర్ సిపి

సి.ఆదినారాయణ రెడ్డి

12,167

ప్రొద్దుటూరు

వైఎస్ఆర్ సిపి

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

13025

మైదుకూరు

వైఎస్ఆర్ సిపి

 రఘురామి రెడ్డి

11386

కర్నూలు జిల్లా

 

 

 

ఆళ్లగడ్డ

వైఎస్ఆర్ సిపి

శోభానాగిరెడ్డి

18000

శ్రీశైలం

వైఎస్ఆర్ సిపి

బుద్దా రాజశేఖర రెడ్డి

4500

నందికొట్కూరు

వైఎస్ఆర్ సిపి

ఐజయ్య

20,279

కర్నూలు

వైఎస్ఆర్ సిపి

సి.మోహన రెడ్డి

3479

పాణ్యం

వైఎస్ఆర్ సిపి

గౌరు చరితారెడ్డి

11600

నంద్యాల

వైఎస్ఆర్ సిపి

భూమా నాగిరెడ్డి

5000

బనగానపల్లె

టిడిపి

జనార్ధన రెడ్డి

17160

డోన్

వైఎస్ఆర్ సిపి

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

11152

ప్రత్తికొండ

టిడిపి

ఏదిగ కృష్ణమూర్తి

7686

కొడుమూరు

వైఎస్ఆర్ సిపి

మణి గాంధీ

52,384

ఎమ్మిగనూరు   

టిడిపి

జయనాగేశ్వర రెడ్డి

3601

మంత్రాలయం

వైఎస్ఆర్ సిపి

బాలనాగిరెడ్డి

7424

ఆలూరు

వైఎస్ఆర్ సిపి

గుమ్మనూరు జయరాం

1986

ఆదోని

వైఎస్ఆర్ సిపి

వై.సాయి ప్రసాద్ రెడ్డి

16809

అనంతపుం జిల్లా

 

 

 

రాయదుర్గం

టిడిపి

కాలువ శ్రీనివాసులు

2029

ఉరవకొండ

వైఎస్ఆర్ సిపి

వై.విశ్వేశ్వరరావు

4000

గుంతకల్లు

టిడిపి

జితేంద్ర గౌడ్

5094

తాడిపత్రి

టిడిపి

జెసి ప్రభాకర రెడ్డి

21772

శింగనమల

టిడిపి

బి.యామిని బాల

5202

అనంతపురం అర్బన్

టిడిపి

ప్రభాకర్ చౌదరి

9225

కళ్యాణదుర్గం

టిడిపి

హనుమంతరాయ చౌదరి

21,510

రాప్తాడు

టిడిపి

పరిటాల సునీత

8023

మడకశిర

టిడిపి

వీరన్న

14493

హిందూపురం

టిడిపి

బాలకృష్ణ

16,397

పెనుకొండ

టిడిపి

పార్ధసారధి

16,648

పుట్టపర్తి

టిడిపి

పల్లె రఘునాథ రెడ్డి

6964

ధర్మవరం

టిడిపి

వరదాపురం సూరి

 

కదిరి

వైఎస్ఆర్ సిపి

అక్తర్ చంద్ బాషా

 

చిత్తూరు జిల్లా

 

 

 

తంబళ్లపల్లె

టిడిపి

జి.శంకర్

9106

పీలేరు

వైఎస్ఆర్ సిపి

చింతల రామచంద్రా రెడ్డి

16,339

మదనపల్లె

వైఎస్ఆర్ సిపి

దేశాయ్ తిప్పారెడ్డి

16,429

పుంగనూరు

వైఎస్ఆర్ సిపి

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

31,731

చంద్రగిరి

వైఎస్ఆర్ సిపి

చెవిరెడ్డి భాస్కర రెడ్డి

4518

తిరుపతి

టిడిపి

ఎం.వెంకట రమణ

40,794

శ్రీకాళహస్తి

టిడిపి

బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి

7452

సత్యవేడు

టిడిపి

తలారి ఆధిత్య

2864

గంగాధర నెల్లూరు

వైఎస్ఆర్ సిపి

నారాయణ స్వామి

2565

చిత్తూరు

టిడిపి

డి.ఏ.సత్యప్రభ

6814

పూతలపట్టు

వైఎస్ఆర్ సిపి

సునీల్ కుమార్

982

పలమనేరు

వైఎస్ఆర్ సిపి

అమరనాథ్ రెడ్డి

2890

కుప్పం

టిడిపి

చంద్రబాబు నాయుడు

47,121

నగరి

వైఎస్ఆర్ సిపి

ఆర్.కె.రోజా

926

 

 

 

 


లోక్ సభకు గెలిచినవారు

































నియోజకవర్గం

గెలిచిన పార్టీ

 అభ్యర్థి పేరు

మెజార్టీ

ఒంగోలు

వైఎస్ఆర్ సిపి

వైవి సుబ్బారెడ్డి

15,535

అనంతపురం

టిడిపి

జెసి దివాకర రెడ్డి

61,991

నరసరావుపేట

టిడిపి

రాయపాటి సాంబశివరావు

2890

శ్రీకాకుళం

టిడిపి

కింజరాపు రామ్మోహన్ నాయుడు

122007

చిత్తూరు

టిడిపి

శివప్రసాద్

41,257

నంద్యాల

వైెెఎస్ఆర్ సిపి

ఎస్.పి.వై.రెడ్డి

లక్షా 20వేల ఓట్లు

కర్నూలు

వైఎస్ఆర్ సిపి

బుట్టా రేణుక

44,486

తిరుపతి

వైఎస్ఆర్ సిపి

వరప్రసాద రావు

35,958

కాకినాడ

టిడిపి

తోట నరసింహం

3672

రాజమండ్రి

టిడిసి

మురళీమోహన్

138000

మచిలీపట్నం

టిడిపి

నారాయణ

74,000

హిందూపురం

టిడిపి

నిమ్మల కిష్టప్ప

100000

అరకు

వైఎస్ఆర్ సిపి

కొత్తపల్లి గీత

17,543

నర్సాపురం

బిజెపి

గోకరాజు గంగరాజు

86,000

కడప

వైఎస్ఆర్ సిపి

అవినాష్ రెడ్డి

188323

రాజంపేట

వైఎస్ఆర్ సిపి

మిధున్ రెడ్డి

152264

నెల్లూరు

వైఎస్ఆర్ సిపి

మేకపాటి రాజమోహన రెడ్డి

20,000

విజయనగరం

టిడిపి

అశోక్ గజపతిరాజు

106554

విశాఖపట్నం

బిజెపి

హరిబాబు

51,036

అనకాపల్లి

టిడిపి

ఎం.శ్రీనివాస రావు

6589

అమలాపురం

టిడిపి

పి.రవీంద్ర బాబు

120676

ఏలూరు

టిడిపి

మాగంటి వెంకటేశ్వర రావు

15,015

విజయవాడ

టిడిపి

కేశినేని శ్రీనివాస్ (నాని)

 

గుంటూరు

టిడిపి

గల్లా జయదేవ్

24,815

బాపట్ల

టిడిపి

మాల్యాద్రి శ్రీరామ్

10,500

 

 

 

 

 

 

 

 

 

 

 

 


 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top