Breaking News

ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఆరు డోంట్ మిస్

Published on Mon, 11/16/2026 - 15:26

మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి మంచి హైప్ ఉన్న సినిమాలే రాబోతున్నాయి. వీటిలో ధనుష్-సాయిపల్లవి 'ఓం', దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్'తో పాటు నస్లేన్ నటించిన మలయాళ డబ్బింగ్ మూవీ 'బ్యాచిలర్ పార్టీ డెయిక్స్', కీర్తి సురేశ్ 'సత్యవన్ సావిత్రి' ఈ వీకెండే థియేటర్లలోకి రాబోతున్నాయి.

(ఇదీ చదవండి: గ్రాండ్‌గా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం)

మరోవైపు ఓటీటీల్లోనూ 20 వరకు కొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించిన 'ద ఒడిస్సీ'తో పాటు క్రేజీ కళ్యాణం, హైకూ, అనుమాన పక్షి, 418, అన్బిల్ అవన్ చిత్రాలు చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 16 నుంచి 22 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • ద ఒడిస్సీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 17 (రెంట్)

  • కరేజ్ (హిందీ మూవీ) - నవంబర్ 18

  • క్యాంపస్ డైరీస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - నవంబర్ 18

  • మడ్డెన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 18

  • ఫెర్ఫెక్ట్ లయర్స్ (స్పానిష్ సిరీస్) - నవంబర్ 20

ఆహా

  • క్రేజీ కళ్యాణం (తెలుగు సినిమా) - నవంబర్ 20

జీ5

  • టీన్ టిగడా (హిందీ సిరీస్) - నవంబర్ 20

సన్ నెక్స్ట్

  • అనుమాన పక్షి (తెలుగు సినిమా) - నవంబర్ 20

సోనీ లివ్

  • అన్బిల్ అవన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 20

నెట్‌ఫ్లిక్స్

  • గోర్డన్ (అర్జెంటైన్ సిరీస్) - నవంబర్ 18

  • గార్డింగ్ స్టార్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 18

  • ద లా ఆఫ్ బీస్ట్స్ (పోలిష్ సిరీస్) - నవంబర్ 18

  • ద అల్ట్రూయిస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 19

  • 418 (తెలుగు సినిమా) - నవంబర్ 20

  • హైకూ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 20

  • దిండోరా సీజన్ 2 (హిందీ సిరీస్) - నవంబర్ 20

  • ద బ్లూ రోడ్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 20

హాట్‌స్టార్

  • క్వీన్ (హిందీ సిరీస్) - నవంబర్ 16

  • మిస్టర్ & మిసెస్ ఆఫీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 18

ఆపిల్ టీవీ ప్లస్

  • వే ఆఫ్ ద వారియర్ కిడ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 20

(ఇదీ చదవండి: శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. త్వరలోనే శుభకార్యం)

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)