Breaking News

ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే

Published on Sat, 10/11/2025 - 15:16

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పలు చిన్న సినిమాలు వచ్చాయి గానీ ఒక్కదానికి కూడా పాజిటివ్ టాక్ రాలేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఈ శుక్రవారం(అక్టోబరు 10).. 35కి పైగా కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. 

(ఇదీ చదవండి: అక్క- బావ కాళ్లకు మొక్కిన నార్నె నితిన్‌.. వీడియో వైరల్‌)

వీటిలో వార్ 2, మిరాయ్, లీగల్లీ వీర్, గది, త్రిబాణధారి బార్బరిక్ తదితర తెలుగు సినిమాలతో పాటు పరమ్ సుందరి అనే హిందీ మూవీ.. కురుక్షేత్ర, సెర్చ్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్‌లు ఉన్నంతలో ఆకట్టుకుంటున్నాయి. తెలుగువి మాత్రమే చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

అమెజాన్ ప్రైమ్

  • గది - తెలుగు సినిమా

  • త్రిబాణధారి బార్బరిక్ - తెలుగు చిత్రం

  • పరమ్ సుందరి - హిందీ మూవీ

  • బాంబ్ - తమిళ సినిమా

  • రిప్పన్ స్వామి - కన్నడ మూవీ

  • ఎడ్ షరీన్ - ఇంగ్లీష్ సిరీస్

  • ఎల్లిగే పయన ఎవుదో దారి - కన్నడ మూవీ

  • జాన్ క్యాండీ - ఇంగ్లీష్ సినిమా

  • ద హోమ్ - ఇంగ్లీష్ మూవీ

  • థిక్కర్ దాన్ వాటర్ - నైజీరియన్ సినిమా

హాట్‌స్టార్

  • మిరాయ్ - తెలుగు సినిమా

  • 9-1-1 సీజన్ 9 - ఇంగ్లీష్ సిరీస్

  • గ్రేస్ అనాటమీ సీజన్ 22 - ఇంగ్లీష్ సిరీస్

  • సెర్చ్: ద నైనా మర్డర్ కేస్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • సోలార్ ఆపోజిట్ సీజన్ 1-3 - ఇంగ్లీష్ సిరీస్

  • టీమ్ మెక్‌బట్స్: ఎనిమల్ రెస్క్యూ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

నెట్‌ఫ్లిక్స్

  • వార్ 2 - తెలుగు డబ్బింగ్ మూవీ

  • కురుక్షేత్ర - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • మై ఫాదర్ ద బీటీకే కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా

  • స్విమ్ టూ మీ - స్పానిష్ మూవీ

  • ద చూజన్ - ఇంగ్లీష్ సిరీస్

  • ద ఉమన్ ఇన్ కాబిన్ 10 - ఇంగ్లీష్ సినిమా

  • ఓల్డ్ మనీ - టర్కిష్ సిరీస్

సన్ నెక్స్ట్

  • రాంబో - తమిళ మూవీ

జీ5

  • ఏ మ్యాచ్ - మరాఠీ సినిమా

  • అక్షర్‌ధమ్ - హిందీ మూవీ

  • వెదువన్ - తమిళ సిరీస్

ఆహా

  • గంధి కన్నడి - తమిళ సినిమా

మనోరమ మ్యాక్స్

  • సాహసం - మలయాళ మూవీ

  • వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వజ్ ఏ కల్లన్ - మలయాళ సినిమా

ఆపిల్ టీవీ ప్లస్

  • నైఫ్ ఎడ్జ్ - ఇంగ్లీష్ సిరీస్

  • ద లాస్ట్ ఫ్రంటియర్ - ఇంగ్లీష్ సిరీస్

బుక్ మై షో

  • వాళియే - కన్నడ సినిమా

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • జమ్నపార్ సీజన్ 2 - హిందీ సిరీస్

  • వెడ్డింగ్ ఇంపాజిబుల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే

  • లీగల్లీ వీర్ - తెలుగు మూవీ

  • ఇన్‌టూ ద డీప్ - తెలుగు డబ్బింగ్ సినిమా

(ఇదీ చదవండి: మొన్న విజయ్‌..నేడు రష్మిక.. అలా బయటపెట్టేశారుగా!)

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు