Breaking News

ఒక్క క్లిక్‌తో నాలుగు సినిమాల రివ్యూస్‌.. ‘దసరా’ విజేత ఏది?

Published on Sun, 10/18/2026 - 12:39

ఈ దసరాకి టాలీవుడ్‌లో నాలుగు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వాటిలో ఒకటి డబ్బింగ్‌ సినిమా అయితే..మిగతా మూడు స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలు. విడుదలకు ముందు ప్రతి చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడడంతో  బాక్సాఫీస్‌ పోరు ఆసక్తికరంగా మారింది.మరి ఈ నాలుగు సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలేవి? దసరా విజేతగా నిలిచిందెవరు? ఓ లుక్కేద్దాం.

ఈ దసరా బరిలో ముందు వచ్చిన సినిమా జైలర్‌  2. అక్టోబర్‌  15 ఈ రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి తొలిరోజే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ మరోసారి తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌ చేశాడు. ఫస్టాఫ్‌ అదిరిపోయింది. సెకండాఫ్‌  సాగదీతగా అనిపించింది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)


ఇక అక్టోబర్‌ 16న రెండు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వాటిలో విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’పై ముందే భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. అయితే ఆ స్థాయిలో కాదు కానీ ఈ సినిమాకు కూడా డీసెంట్‌ టాక్‌ వచ్చింది. కథలో విషయం ఉంది కానీ.. స్లోనెరేషన్‌, నిడివి ఇబ్బందికరంగా మారింది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఇక అక్టోబర్‌  16న రిలీజ్‌ అయిన మరో చిత్రం క్రేజీ కళ్యాణం. సందేశం బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా మలచడంలో మాత్రం దర్శకుడు తడపడ్డాడు. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌  చేయండి)

ఇక ఈ దసరాకి చివరిగా రిలీజ్‌ అయిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రం..అక్కడక్కడా బోర్‌ కొట్టించినా.. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, జానపద కళకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తుచేసేలా సాగుతుంది. చివరి అరగంట చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)