Breaking News

దెబ్బలు తగిలించుకున్న రమ్య.. ఆ ముగ్గురిలో ఒకరే కెప్టెన్‌!

Published on Thu, 10/16/2025 - 16:10

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కల్యాణ్‌ కెప్టెన్సీ ముగియనుంది. మరో కెప్టెన్‌ను ఎంచుకునేందుకు సమయం ఆసన్నమైంది. వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్లను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్‌. కాకపోతే ఆ కండెండర్‌షిప్‌ను కాపాడుకునే బాధ్యత మీదే అని ఓ మెలిక పెట్టాడు. వైల్డ్‌ కార్డులు ఎంచుకున్న హౌస్‌మేట్స్‌తో తలపడి గెలిచి కంటెండర్‌షిప్‌ కాపాడుకోవాలన్నాడు.

కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ముగ్గురు
గార్డెన్‌ ఏరియాలో బాల్‌తో గోల్‌ చేయమని గేమ్‌ పెట్టాడు. ఇందులో అందరూ పోటాపోటీగా ఆడారు. ఒకరినొకరు తోసుకునే క్రమంలో కిందామీదా పడ్డారు. భరణిని అదుపు చేసే క్రమంలో రమ్య కిందపడిపోయింది. ఈ సమయంలో తన తలకు చిన్న దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వయొలెన్స్‌ వద్దని వైల్డ్‌ కార్డ్స్‌ అంటుంటే.. స్టార్ట్‌ చేసిందే మీ వాళ్లు అని మండిపడింది తనూజ. ఈ గేమ్స్‌ తర్వాత ఫైనల్‌గా సుమన్‌, గౌరవ్‌ (Gaurav Gupta) కెప్టెన్సీ కంటెండర్లయ్యారని తెలుస్తోంది. హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు నాగార్జున.. నిఖిల్‌కు ఇచ్చిన పవర్‌ ద్వారా అతడు కూడా కెప్టెన్సీ కంటెండరయ్యాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్‌ అవుతారో చూడాలి!

 

చదవండి: బిగ్‌బాస్‌ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్‌..

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు