భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి | SHOBANAGIREDDY DEATH ANNIVARSARY | Sakshi
Sakshi News home page

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి

Apr 24 2015 7:51 PM | Updated on Mar 21 2024 7:10 PM

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi1
1/20

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ ఉద్వేగం

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi2
2/20

భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటానికి నమస్కరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi3
3/20

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో భూమా నాగిరెడ్డి కుటుంబం

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi4
4/20

భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు, ఇతర నాయకులు.

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi5
5/20

భూమా శోభా నాగిరెడ్డి కుమార్తెల ఉద్వేగం

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi6
6/20

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శుక్రవారం(24-04-2015) జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  శోభా నాగిరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వైఎస్ విజయమ్మ, భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi7
7/20

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న భూమా నాగిరెడ్డి. చిత్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర నాయకులు.

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi8
8/20

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమానికి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi9
9/20

భూమా శోభా నాగిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు బారులు తీరిన జనం

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi10
10/20

విషణ్ణ వదనంలో భూమా నాగిరెడ్డి

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi11
11/20

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi12
12/20

భూమా శోభా నాగిరెడ్డి  చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi13
13/20

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi14
14/20

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ఉద్వేగానికి లోనైన భూమా నాగిరెడ్డి

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi15
15/20

భూమా శోభా నాగిరెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తున్న ఆమె తనయుడు

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi16
16/20

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో సీడీ ఆవిష్కరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో భూమా నాగిరెడ్డి కుటుంబం.  

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi17
17/20

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివాదం

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi18
18/20

 కంటతడి పెడుతున్న భూమా శోభా నాగిరెడ్డి బిడ్డలు

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi19
19/20

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు

SHOBANAGIREDDY DEATH ANNIVARSARY - Sakshi20
20/20

భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న భూమా నాగిరెడ్డి

Advertisement

పోల్

Advertisement