ఓఆర్‌ఆర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ | KTR to inaugurate Outer Ring Road | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Jul 15 2016 2:54 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ నుంచి శంషాబాద్ వరకు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు.

ఘట్‌కేసర్: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ నుంచి శంషాబాద్ వరకు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు 2006లో శంకుస్థాపన చేశారు. ఘట్కేసరి నుంచి శంషాబాద్ వరకు దాదాపు 21.3 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం ఇటీవలే పూర్తయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement