
నాయకుడెలా ఉండాలి?
పనిలో జనం ముందు, పేరులో జనం వెనుక..... అందుకోగలిగేంత దూరంలో ఉంటూ ... అందరివాడిగా ఉంటూ ....
పనిలో జనం ముందు, పేరులో జనం వెనుక.....
అందుకోగలిగేంత దూరంలో ఉంటూ ...
అందరివాడిగా ఉంటూ ....
ఎగ్గుకు పొంగక, లగ్గుకు కుంగక....
జన సేవలో మమేకమై...
జనధ్యాసలో తదేకమై...
పసిపాప నుంచి ముదివగ్గు దాకా
అందరితో కలిసిపోగలగాలి.
రాజులు మహారాజులతో భుజాలు రాసుకున్నా
సామాన్యులతో కలిసిపోగలగాలి
అలాంటి నాయకుడిని జాతి గుర్తించుకుంటుంది.
అలాంటి నాయకుడిని జాతి గుర్తుంచుకుంటుంది.
మహానేతకు మా నివాళి