Breaking News

సిక్సర్‌తో పంత్‌ అర్థశతకం.. ఫామ్‌లోకి వచ్చినట్టేనా!

Published on Fri, 06/24/2022 - 21:08

లీస్టర్‌షైర్‌, టీమిండియాల మధ్య జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ అర్థసెంచరీతో మెరిశాడు. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌లో సూపర్‌ సిక్సర్‌ బాదిన ఆడిన పంత్‌ 72 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. వన్డే తరహా ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌ ఓవరాల్‌గా 87 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 76 పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్‌ బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. మరి తాజా ఇన్నింగ్స్‌తో పంత్‌ ఫామ్‌లోకి వచ్చినట్టేనా అని అభిమానులు కామెంట్‌ చేశారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే లీస్టర్‌షైర్‌ 244 పరుగులకు ఆలౌట్‌ అయింది. పంత్‌ 76, రిషి పటేల్‌ 34, రోమన్‌ వాకర్‌ 34, లుయిస్‌ కింబర్‌ 31 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 246 పరుగుల వద్ద డిక్లెర్‌ చేసింది.

చదవండి: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కివీస్‌ బ్యాటర్‌.. దిగ్గజాల సరసన చోటు

IND Vs LEIC: పుజారా డకౌట్‌.. షమీ వింత సెలబ్రేషన్‌

Videos

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

రాసుకో చంద్రబాబు.. ఒకే ఒక్కడు వైఎస్ జగన్

Photos

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)