amp pages | Sakshi

బాధపడకు స్టోక్స్‌.. నీ త్యాగం ఊరికే పోలేదు!

Published on Sun, 12/18/2022 - 17:20

17 సంవత్సరాల తర్వాత పాక్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్‌.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మూడోటెస్టులోనూ గెలిచి ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది. మరోవైపు పాక్‌ మాత్రం ఎలాగైనా టెస్టు గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటుంది.

ఇక మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 304 పరుగులకు ఆలౌట్‌ అయింది. బలమైన బ్యాటింగ్‌ లైనఫ్‌ కలిగిన ఇంగ్లండ్‌ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 327 పరుగులతో ఆడుతుంది. పాక్‌పై ఇంగ్లండ్‌ 23 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ రనౌట్‌ అయిన తీరు ఆసక్తిగా నిలిచింది. హ్యారీ బ్రూక్‌తో ఏర్పడిన మిస్‌ కమ్యూనికేషన్‌ కారణంగా స్టోక్స్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఇన్నింగ్స్‌ 33వ ఓవర్లో ఐదో బంతిని బ్రూక్‌ మిడ్‌ వికెట్‌ దిశగా ఆడాడు. బ్రూక్‌, స్టోక్స్‌లు రెండు పరుగులు తీశారు. అయితే స్టోక్స్‌ మూడో పరుగు కోసం వస్తున్నాడని బ్రూక్‌ అంచనా వేయలేదు. బ్రూక్స్‌ పరిగెత్తాలనుకొనేలేపే పాక్‌ ఫీల్డర్‌ బంతిని అందుకొని నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు విసిరాడు. అప్పటికే స్టోక్స్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌వైపు వచ్చేశాడు. బ్రూక్స్‌ కోసం స్టోక్స్‌ తన వికెట్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధంచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే స్టోక్స్‌ త్యాగం ఊరికే పోలేదు. మిస్‌ కమ్యూనికేషన్‌ కారణంగా తన కెప్టెన్‌ను ఔట్‌ చేశానన్న బాధనో ఏమో తెలియదు కానీ మరోసారి కీలక సెంచరీతో మెరిశాడు బ్రూక్స్‌. ఈ సిరీస్‌లో బ్రూక్స్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 111 పరుగులు చేసిన బ్రూక్స్‌  మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌ బౌలింగ్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. అంతేకాదు పనిలో పనిగా 125 ఏళ్ల రికార్డును కూడా బద్దలుకొట్టాడు బ్రూక్స్‌. ఇంగ్లండ్‌ తరపున తొలి ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బ్రూక్స్‌ నిలిచాడు. ఇంతకముందు కేఎస్‌ రంజిత్‌ సిన్హ్జి 418 పరుగులతో ఉన్నాడు. తాజాగా బ్రూక్స్‌ రంజిత్‌సిన్హ్జిని అధిగమించాడు. 

చదవండి: 125 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌

ఉగ్రరూపం దాల్చిన పేసర్లు.. రెండు రోజుల్లోనే ఖేల్‌ ఖతం

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)