Breaking News

కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకున్న స్టోక్స్‌.. నిశ్చేష్ఠుడిగా ఉండిపోయిన అయ్యర్‌

Published on Sun, 02/04/2024 - 15:16

వైజాగ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 377 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు మూడో సెషన్‌ సమయానికి భారత్‌ 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు (సెకెండ్‌ ఇన్నింగ్స్‌) చేసింది. అశ్విన్‌ (8), బుమ్రా క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌​ గిల్‌ (104) సెంచరీతో కదంతొక్కాడు. అక్షర్‌ పటేల్‌ (45) పర్వాలేదనిపించాడు. రోహిత్‌ (13), శ్రేయస్‌ (29), కేఎస్‌ భరత్‌ (6) మరోసారి నిరాశపరిచారు.

తొలి ఇన్నింగ్స్‌ సెన్సేషన్‌, డబుల్‌ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్‌ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. అరంగేట్రం ఆటగాడు రజత్‌ పాటిదార్‌ 9 పరుగులకు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నిం​గ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 209 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. బుమ్రా (6/45), కుల్దీప్‌ (3/71) ధాటికి 253 పరుగులకే ఆలౌటైంది.  

కళ్లు చెదిరే క్యాచ్‌..
మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకున్నాడు. స్టోక్స్‌ దాదాపు 23 మీటర్లు పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. స్టోక్స్‌ క్యాచ్‌ పట్టిన తీరును చూసి బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నిశ్రేష్ఠుడిగా ఉండిపోయాడు. టామ్‌ హార్ట్లీ బౌలింగ్‌లో స్టోక్స్‌ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)