మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌లోకి..కట్ చేస్తే!
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్‌రెడ్డి
హర్ముజ్‌లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్‌డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే: మంత్రి కాకాణి
Published on Sat, 05/06/2023 - 14:56
సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని.. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు రైతులతో అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతి రైతులకు బీమా ద్వారా రక్షణ కల్పిస్తున్నామని మంత్రి అన్నారు.
‘‘రైతులకు 100 శాతం బీమా ప్రీమియం చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే. చంద్రబాబు హయాంలో పంటల బీమా సొమ్మును దారి మళ్లించారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీమా సొమ్ము రైతులకు అందించాం. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం’’ అని మంత్రి గోవర్థన్‌రెడ్డి అన్నారు.
చదవండి: ‘38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇది’
#
Tags : 1