మోడ్రన్‌ డ్రెస్సులు వేసుకోనిచ్చేవారు కాదు, ఎన్నో చిత్రహింసలు : నటి

Published on Sat, 02/25/2023 - 12:29

బాలీవుడ్‌ నటి ఉర్ఫీ జావేద్ గురించి పరిచయం అక్కర్లేదు. వెరైటీ డ్రెస్సులతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ భామ తన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్‌ ముక్కలు, గోనెసంచి.. ఇలా ఒకటేమిటి ఫ్యాషన్‌కు కాదేదీ అనర్హం అన్నట్లు రకరకాల కాస్ట్యూమ్స్‌తో దర్శనం ఇస్తుంది. తన బోల్డ్ ఫ్యాషన్‌తో సోషల్ మీడియాను షేక్ చేసే ఉర్ఫీ తాజాగా చిన్నతనంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుంది.

ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్‌పై మక్కువ ఉండేది, టీవీ షోస్‌ చూస్తున్నప్పుడు అలాంటి మోడ్రన్‌ డ్రస్సులు వేసుకోవాలని, ఇంకా అందంగా తయారవ్వాలని అనిపించేది. కానీ మా నాన్న అందుకు అంగీకరించేవాడు కాదు. పైపెచ్చు మమ్మల్ని హింసించేవాడు.

అమ్మను ఎప్పుడూ తిడుతూ, కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడు. తండ్రి చేస్తున్న అరాచాకలను భరించలేక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. కానీ ఇప్పుడు నాకు నచ్చిన బట్టలు వేసుకుంటూ నాకు తెలిసిన ఫ్యాషన్‌ను ఫాలో అవుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)