Breaking News

ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్

Published on Mon, 09/14/2026 - 09:25

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినాయక చవితి సందడి కనిపిస్తోంది. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. అలానే మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ముఖ్యంగా 'హనుమాన్ అంశ్' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే హిందీలో అద్భుతమైన కలెక్షన్లతో అదరగొడుతున్న చిత్రం తెలుగులో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)

హనుమాన్ అంశ్(తెలుగు)తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా '418', కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లో 24 వరకు మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రీసెంట్ సెన్సేషనల్ హిట్ 'ఇరుముడి', మొదరాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 లాంటి డబ్బింగ్ బొమ్మలు చూడాలనే ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 14 నుంచి 20 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ద డాల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16

  • మాన్‌స్టర్: ద లిజీ బోర్డెన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17

  • నాట్ ఏ స్ట్రేంజర్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17

  • ప్లాస్టిక్ బ్యూటీ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 17

  • స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17

  • ఇరుముడి (తెలుగు సినిమా) - సెప్టెంబరు 18

  • లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 18

  • బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 18

  • మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ చిత్రం)  - సెప్టెంబరు 18

  • ద స్కాండల్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 18

  • జాకీర్ ఖాన్: పాప యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో) - సెప్టెంబరు 18

  • ఫ్లాయిడ్ మేవెదర్ vs మేనీ పక్వివో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19

  • స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 20

అమెజాన్ ప్రైమ్

  • ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 15 (రెంట్)

  • నీగ్లే (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16

  • వెయిటింగ్ హై (హిందీ సిరీస్) - సెప్టెంబరు 16

  • రామ్ అండ్ లీలా (తమిళ సినిమా) - సెప్టెంబరు 18

  • యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18

హాట్‌స్టార్

  • 78th ఎమ్మీ అవార్డ్స్ (అవార్డ్ షో) - సెప్టెంబరు 15

  • లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 17

  • తుడక్కం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 18

  • మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 19

సన్ నెక్స్ట్

  • అంగీకారం (తమిళ మూవీ) - సెప్టెంబరు 18

ఆపిల్ టీవీ ప్లస్

  • స్లో హార్సెస్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16

(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ)

Videos

ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు

పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు

దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!

ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం

కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)