Breaking News

సీఎం విజయ్ కుటుంబంలో విషాదం

Published on Sat, 10/31/2026 - 09:42

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈయన పెద్దమ్మ అమల్ రాజశేఖరన్(92) వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. విజయ్ తండ్రి చంద్రశేఖరన్ సోదరుడు రాజశేఖరన్ భార్యనే అమల్. ఈమె వయసు మీద పడటానికి తోడు వృద్ధాప్య సమస్యల కారణంగా చనిపోయారు.

(ఇదీ చదవండి: బీ కేర్‌ఫుల్.. వాటితో నాకు సంబంధం లేదు: జేసన్ సంజయ్‌)

అమలకు ఇద్దరు కొడుకు, ఓ కూతురు ఉండగా.. వీళ్లంతా విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో అమల్ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఆమె మృతదేహానికి సీఎం విజయ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, పలువురు మంత్రులు.. శుక్రవారం మధ్యాహ్నం నివాళులర్పించారు.

(ఇదీ చదవండి: హాలీవుడ్‌ నటుడు సర్‌ ప్యాట్రిక్‌ స్టీవర్ట్‌ మృతి)

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)