Breaking News

అవే మనల్ని దూరం చేశాయి.. సమంత ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

Published on Sat, 05/06/2023 - 09:40

సమంత- నాగచైతన్య విడిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. అయితే ఇప్పటివరకు తన విడాకులపై మాట్లాడని నాగచైతన్య తొలిసారిగా తాము విడాకులు తీసుకోవడానికి వెనకున్న కారణాలను బయటపెట్టాడు. సమంతతో గడిపిన రోజుల్ని చాలా గౌరవిస్తానని, ఆమె చాలా లవ్లీ పర్సన్‌ అంటూ మాజీ భార్యపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా సమంత ఎప్పటికీ సంతోషంగా ఉండాలని, అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు అంటూ కామెంట్స్‌ చేశాడు.

చదవండి: అందుకే విడాకులు తీసుకున్నా, సమంత సంతోషంగా ఉండాలి: చై

దీంతో నాగచైతన్య వ్యాఖ్యలు క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారాయి. విడిపోయినా వీరికి  ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉందని, చై-సామ్‌లు మళ్లీ కలిసుంటే బాగుంటుందంటూ  పలువురు ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

మనమంతా ఒక్కటే. కేవలం అహంకారం, భయాలు మనల్ని దూరం చేస్తాయి అంటూ ఓ కొటేషన్‌ను సమంత ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. చై కామెంట్స్‌ అనంతరం సామ్‌ ఇలా పోస్ట్‌ చేయడంతో వీరు ఈగోలకు పోయి విడిపోయారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నాగచైతన్య కూడా సోషల్‌ మీడియాలో వచ్చిన పుకార్ల వల్లే తమ మధ్య దూరం పెరిగిందని, ఆ గొడవలు విడిపోయేవరకు వచ్చిందని స్వయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు