Breaking News

రణ్‌బీర్ కపూర్ రామాయణ.. ఆ మూవీ రికార్డ్ అందుకోవడం కష్టమే..!

Published on Thu, 11/05/2026 - 02:35

రణ్‌బీర్ కపూర్ రామాయణ ఈ గురువారమే థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. నితీశ్ తివారీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీలో సాయిపల్లవి సీతగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యశ్ రావణుడిగా కనిపించనున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో అభిమానులను మెప్పించనుంది.

ఈ మూవీ రిలీజ్ వేళ బాలీవుడ్‌లో క్రేజీ టాక్ వినిపిస్తోంది.  ఈ సినిమాకు భారీ బడ్జెట్ కావడంతో అంచనాలు కూడా అదేస్థాయిలో నెలకొన్నాయి. ఈ సినిమా తొలిరోజు దురంధర్-2 వసూళ్లు రికార్డ్‌ను తిరగరాస్తుందా అని చర్చించుకుంటున్నారు. ధురంధర్ 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజే రూ.200 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. రామాయణ బుకింగ్స్ చూస్తుంటే దురంధర్-2 రికార్డ్ బ్రేక్ చేయడం కష్టమేనని అనిపిస్తోంది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ధురంధర్- 2 రికార్డ్ అందుకోవడం దాదాపు అసాధ్యమయ్యేలా కనిపిస్తోంది . కాగా.. ఈ సినిమాలో సన్నీ డియోల్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మించారు. 
 

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)