స్టేజీపై హీరోయిన్‌ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో!

Published on Thu, 10/16/2025 - 11:25

'లవ్‌టుడే', 'డ్రాగన్‌' సినిమాలతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్నాడు తమిళ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan). ఇతడు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్‌ మూవీ డ్యూడ్‌. ప్రేమలు బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్‌ 17న రిలీజవుతోంది. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్‌ 15న) స్వాగ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

హీరోయిన్‌ జుట్టు పట్టుకుని లాగి..
ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీక్రియేట్‌ చేశారు. డ్యూడ్‌ చిత్రంలో హీరోను బుగ్గగిల్లి క్యూట్‌గా ఫీలవుతుంది మమిత. ఈ సీన్‌ను స్టేజీపై రివర్స్‌ రోల్స్‌లో చేశారు. మమిత బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకుని లాగి, కొడుతున్నట్లుగా సీన్‌లో లీనమైపోయాడు ప్రదీప్‌. ఇది క్యూట్‌గా లేదు అని మమిత డైలాగ్‌ చెప్పింది. వీళ్ల యాక్టింగ్‌ చూసేవారి ఫీలింగ్‌ కూడా అదే! అదే విషయాన్ని యాంకర్‌ బయటకు చెప్పేసింది. ఇది నిజంగానే క్యూట్‌గా లేదమ్మా.. ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి? అని నవ్వేసింది. ఈ క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇదే వేడుకలో మమిత ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్‌ చేసింది.

 

చదవండి: యూత్‌కి ప్రేమ సలహాలు.. అబ్బాయిలు.. ఏడ్చినా పర్లేదు, కానీ!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)