Breaking News

'మేఘాలు చెప్పిన ప్రేమకథ' ట్రైలర్ రిలీజ్

Published on Fri, 07/25/2025 - 15:51

నరేష్‌ అగస్త్య, రబియా ఖాతూన్‌ జోడీగా నటించిన చిత్రం 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'. విపిన్‌ దర్శకత్వం వహించగా ఉమాదేవి కోట నిర్మించారు. ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మంచి విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఆస్ట్రేలియా ప్రజల్ని హడలెత్తించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్)

నరేష్ అగస్త ఇదివరకే కొన్ని తెలుగు సినిమాల్లో హీరో, సహాయ నటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'లోనూ ఓ కథానాయకుడిగా చేశాడు. రీసెంట్ టైంలో ప్రేమకథలు కాస్త తక్కువగానే వస్తున్నాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి?

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)