Breaking News

కిరీటి స్టెప్పులు, శ్రీలీల గ్రేస్‌.. వైరల్‌ వయ్యారి ఫుల్‌ సాంగ్‌ చూసేయండి

Published on Mon, 08/04/2025 - 10:42

ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్‌ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటించిన తొలి చిత్రం జూనియర్‌ (Junior Movie). ఇది మొదటి సినిమా అయినప్పటికీ కిరీటి నటనకు, ముఖ్యంగా అతడి డ్యాన్స్‌కు ఫుల్‌ మార్కులు పడ్డాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌కు వీరాభిమానిని అని చెప్పుకునే ఇతడు ఆ హీరోకు తగ్గట్లుగానే డ్యాన్స్‌ చేశాడు. వైరల్‌ వయ్యారి సాంగ్‌లో ఎన్టీఆర్‌ను గుర్తుచేసేలా స్టెప్పులతో అదరగొట్టాడు.

వైరల్‌ వయ్యారి ఫుల్‌ వీడియో సాంగ్‌
శ్రీలీల (Sreeleela) గ్రేస్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎప్పటిలాగే చించిపడేసింది. ఒకరకంగా చెప్పాలంటే జూనియర్‌ సినిమాకు వైరల్‌ వయ్యారి పాట భారీ హైప్‌ తీసుకొచ్చింది. తాజాగా ఈ సాంగ్‌ ఫుల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. 4కె వర్షన్‌లో వైరల్‌ వయ్యారి సాంగ్‌ (Viral Vayyari Full Video Song)ను యూట్యూబ్‌లో అందుబాటులోకి తెచ్చారు. 

పోటాపోటీగా డ్యాన్స్‌ చేసిన కిరీటి, శ్రీలీల
ఇది చూసిన అభిమానులు.. శ్రీలీలకే పోటీ ఇచ్చేలా డ్యాన్స్‌ చేశాడని కిరీటిని ప్రశంసిస్తున్నారు. ఇక ఈ పాటకు రేవంత్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించాడు. జూనియర్‌ సినిమా విషయానికి వస్తే.. కిరీటి, శ్రీలీల జంటగా నటించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

చదవండి: తిరుమలలో 'కిరణ్‌ అబ్బవరం' కుమారుడి నామకరణం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)