Breaking News

విడిపోనున్న తండ్రీకూతురు.. తనూజ ఎలిమినేట్‌ అవ్వాలన్న భరణి

Published on Mon, 11/03/2025 - 16:05

మాధురి వెళ్లిపోయింది.. ఇంక హౌస్‌లో గొడవలు జరుగుతాయో, లేవో? అని నిరాశపడ్డ బిగ్‌బాస్‌ప్రియులకు పండగలాంటి వార్త. ఈరోజు నామినేషన్స్‌లో లెక్కలేనన్ని గొడవలు జరగనున్నాయి. కానీ, అన్నీ తనూజ చుట్టే తిరిగేట్లు కనిపిస్తోంది. తనూజ వర్సెస్‌ భరణి, తనూజ వర్సెస్‌ ఇమ్మాన్యుయేల్‌, తనూజ వర్సెస్‌ దివ్య.. ఇలా నేటి నామినేషన్స్‌ జరగనున్నాయి.

తనూజ వర్సెస్‌ ఇమ్మూ
తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో.. ఇమ్మాన్యుయేల్‌ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడంది తనూజ. అందుకు ఇమ్మూ మాట్లాడుతూ.. నావల్ల అయినంతవరకు సపోర్ట్‌ అని మోయగలుగుతాను. భుజాలు నొప్పి వస్తున్నాయి, చచ్చిపోయేలా ఉన్నాను అన్నప్పుడు దింపేస్తాను అన్నాడు. అంత బరువుగా ఉన్నప్పుడు భుజాన ఎక్కించుకోకు అంది తనూజ. అందుకే దింపేశానని ఇమ్మూ.. ఇలా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకున్నారు.

 

ఏవైనా ఉంటే బయట చూసుకోండి
భరణి.. తనూజ నన్నే టాస్కులోనూ సేవ్‌ చేయలేదు. నేను తనను రెండు టాస్కుల్లో సేవ్‌ చేశాను. తనకన్నా బాగా ఆడాను అని తెలిపాడు. అది సపోర్టింగ్‌ గేమ్‌ కాబట్టి సపోర్ట్‌ చేశారని సులువుగా తేల్చేసింది తనూజ. అక్కడితో ఆగకుండా.. మాటమాటకీ ఇమ్మాన్యుయేల్‌, దివ్య మధ్యలో వస్తే తనూజ మాట్లాడేందుకు స్పేస్‌ ఎక్కడుంది? ఏదైనా పాయింట్‌ మాట్లాడితే అది మీ పర్సనల్‌ అంటున్నారు. పర్సనల్స్‌ ఏవైనా ఉంటే బయట పెట్టుకోండి, హౌస్‌లో కాదు అని అరిచేసింది.

తనూజ ఎలిమినేట్‌ అవ్వాలన్న భరణి
ఏదైతే బాండింగ్‌ వల్ల నేను బయటకు వెళ్లొచ్చానో.. తను కూడా ఒకసారి బయటకు వెళ్లొస్తే పరిస్థితి అర్థం అవుతుంది.. తను వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను అని భరణి ఒక్క ముక్కలో తేల్చేశాడు. మొత్తానికి కలిసిమెలిసుండే తండ్రీకూతుళ్లు ఈరోజు భారీస్థాయిలోనే గొడవపడేట్లు కనిపిస్తోంది.

 

చదవండి: నేనే హీరోయిన్‌ అన్నారు.. ఇంత మోసం చేస్తారనుకోలేదు!

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)