Breaking News

ఇన్నాళ్లూ భరణి, ఇమ్మాన్యుయేల్‌ మగాళ్లనుకున్నా.. అంతమాటన్నాడేంటి?

Published on Fri, 09/12/2025 - 11:19

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలుంటాయి. అవి లేకపోతే షో పసే ఉండదు. కానీ కొందరు మరీ హద్దులు మీరి మాట్లాడుతుంటారు. మాస్క్‌ మ్యాన్‌ హరీశ్‌ ఇప్పుడదే చేశాడు. హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ జరుగుతోంది. సంచాలక్‌ మర్యాద మనీష్‌ వల్ల ఈ టాస్క్‌ గందరగోళంగా మారింది. ఫైనల్‌గా ఈ గేమ్‌లో శ్రీజ గెలిచి సంజనాను కెప్టెన్‌ చేసిందన్న విషయం ఇదివరకే లీకైంది.

భరణి, ఇమ్మాన్యుయేల్‌.. ఆడవాళ్లు!
అయితే తాజా ప్రోమోలో హరీశ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్‌.. ఇన్నాళ్లూ వీళ్లు ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలనుకున్నాను. ముగ్గురు ఆడవాళ్లతో ఫైట్‌ చేశానని ఇప్పుడర్థమైంది అని కామెంట్స్‌ చేశాడు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ తనను బాడీ షేమింగ్‌ చేశాడని ఇమ్మాన్యుయేల్‌ బాధపడ్డాడు. బాడీ షేమింగ్‌ చేసినట్లు ఎపిసోడ్‌లో క్లిప్‌ వస్తే మాత్రం కచ్చితంగా నాగ్‌ చేతిలో పవన్‌ కల్యాణ్‌కు తిట్లు ఖాయం! అలాగే హరీశ్‌, మనీష్‌లకు కూడా క్లాస్‌ పడేట్లు కనిపిస్తోంది.

 

చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్‌.. ఎందుకు పట్టుకొచ్చావ్‌ శ్రీముఖి?

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు