Breaking News

ఇదేమైనా చిన్నపిల్లల ఆటనా?: తనూజను నామినేట్‌ చేసిన భరణి

Published on Mon, 11/24/2025 - 09:55

మండే వచ్చిందంటే నామినేషన్స్‌ పండగ. గొడవలు, అరుపులు, కేకలతో బిగ్‌బాస్‌ హౌస్‌ దద్దరిల్లుతుంది. గత వారం తనూజ, దివ్య ఎంతలా అరుచుకున్నారో అందరం చూశాం. మరి ఈ వారం ఎవరి మధ్య వార్‌ జరగనుందో చూడాలి! 12వ వారం నామినేషన్స్‌కు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్‌ చేశారు. 

12వ వారం నామినేషన్స్‌
ఈసారి నామినేషన్స్‌ రెండు లెవల్స్‌లో ఉంటుందన్నాడు బిగ్‌బాస్‌. మొదటగా ప్రైవేట్‌ నామినేషన్స్‌ జరుగుతాయన్నాడు. అలా ప్రతి ఒక్కరూ ఫేస్‌ టు ఫేస్‌ కాకుండా ప్రైవేట్‌గా నామినేట్‌ చేశారు. అలా ఇమ్మాన్యుయేల్‌.. పవన్‌ను, కల్యాణ్‌.. సుమన్‌ను, పవన్‌.. కల్యాణ్‌ను నామినేట్‌ చేశారు. 'ఇద్దరి గొడవల్లో తనూజ మళ్లీ నన్ను లాగింది. ఇదేదో చిన్నపిల్లల ఆటలా అయిపోతుంది. 

నామినేషన్స్‌లో ఎవరంటే?
ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరూ మెచ్యూర్డ్‌గా ప్రవర్తించట్లేదు' అంటూ భరణి.. తనూజను నామినేట్‌ చేశాడు. నావైపు నిల్చుంటారని కోరుకున్నప్పుడు ఆయన లేరు. అది నా గేమ్‌ను ఎఫెక్ట్‌ చేసిందంటూ దివ్య.. భరణిని నామినేట్‌ చేసింది. మొత్తానికి ఈ వారం కెప్టెన్‌ రీతూ తప్ప మిగతా 8 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

 

చదవండి: ఇమ్మూ బలవంతం.. ఫలించిన బిగ్‌బాస్‌ స్కెచ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)