Breaking News

పాకిస్తాన్‌ వెబ్‌ సిరీస్‌పై వివాదం.. ఇండియాలో స్ట్రీమింగ్‌ అవుతుందా?

Published on Thu, 11/26/2026 - 10:33

పాకిస్తాన్‌ రూపొందించిన మొట్టమొదటి ఒరిజినల్‌ వెబ్‌సిరీస్‌ వివాదాల్లో చిక్కుకుంది. ఫవాద్‌ఖాన్, మాహీరా ఖాన్, సనమ్‌ సయీద్‌లు నటించిన ‘జో బచే హై సంగ్‌ సమేట్‌ లో’ను భారత్‌లో నిషేధించాలని కోరుతూ రెండు సినీ కార్మిక సంఘాలు ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశాయి. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో, ఓటీటీ వేదికలపై పాకిస్తానీ కంటెంట్‌ను నిలిపి వేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మార్గదర్శకాలు జారీ చేసిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు హారర్ సిరీస్.. ఆ రాత్రి ఏం జరిగింది?

వెబ్‌ సిరీస్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తోందని, దేశంలో విడుదల చేయరాదని ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్, ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌లు లేఖలో డిమాండ్‌ చేశాయి. ప్రముఖ ఉర్దూ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది. డిసెంబర్‌ 4న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సిరీస్‌  భారత్‌లో విడుదలవుతుందా లేదా అన్న దానిపై నెట్‌ఫ్లిక్స్‌ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)