Breaking News

రామ్ చరణ్- సుకుమార్ కాంబో.. హీరోయిన్‌గా ఊహించని పేరు..!

Published on Sun, 11/01/2026 - 16:09

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. పెద్ది తర్వాత రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్‌ ఎప్పుడు ప్రారంభం కానుందని ఆసక్తిగా ఎదురు చూశారు. ఇవాళ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. రంగస్థలం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సుకుమార్‌తో జతకట్టారు మెగా హీరో. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీలో హీరోయిన్‌ ఎవరనేదానిపై అప్పుడే చర్చ మొదలైంది.

తాజాగా ఆర్సీ17లో హీరోయిన్ ఎవరనే విషయంలో సోషల్ మీడియాలో తెగ టాక్ నడుస్తోంది. ఇటీవలే దురంధర్ ఫేమ్ సారా అర్జున్‌ను తీసుకుంటారని టాక్ వినిపించింది. అయితే తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఈ మూవీలో ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లి.. రామ్ చరణ్ సరసన కనిపించనుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.. ఆమెకే ఎంపిక చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవాళ మూవీ లాంఛ్ ఈవెంట్‌లో హీరోయిన్ గురించి ఏదైనా అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీంతో అభిమానులకు హీరోయిన్ ఎవరనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. కాగా.. ఈ మూవీ ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
 

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)