Breaking News

సూర్య 'సీన్' తెలుగు ట్రైలర్ రిలీజ్

Published on Sun, 11/01/2026 - 12:02

ఈ ఏడాది ఇప్పటికే కరుప్పు(వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో హిట్స్ అందుకున్న సూర్య.. నెలల గ్యాప్‌లోనే మరొకటి రెడీ చేశాడు. అదే 'సీన్'. ఈ శుక్రవారమే(నవంబర్ 06) థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.

(ఇదీ చదవండి: లాంఛనంగా మొదలైన రామ్ చరణ్ కొత్త సినిమా)

'సీన్' ట్రైలర్ కాస్త వెరైటీగా ఉంది. ఓ కేసు విషయమై తన ఉద్యోగానికి రాజీనామా చేసే హీరో, అతడి దగ్గర పనిమనిషిగా చేరిన హీరోయిన్.. వీళ్లు కాకుండా ఓ సైకో కిల్లర్. అసలు వీళ్ల ముగ్గురికి కనెక్షన్ ఏంటి? అనేది ఈ హైపర్ యాక్టివ్ ఎంటర్‌టైనర్ చూసి తెలుసుకోవాలి. జీతూ మాధవన్ దర్శకుడు కాగా సుశీన్ శ్యామ్ సంగీతమందించాడు. జ్యోతిక-సూర్యనే నిర్మించారు.

ఇకపోతే ఈ సినిమా 06న రిలీజ్ కానుండగా.. అదే తేదీన నయనతార మూకుతి అమ్మన్ 2 (తెలుగులో 'మహాశక్తి') రానుంది. వీటికి ఒకరోజు ముందు 'రామాయణ'.. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ డబ్బింగులకు తోడుగా తెలుగులో 'సమ్మర్ హాలీడేస్' అనే చిత్రం ప్రేక్షకులని పలకరించనుంది.

(ఇదీ చదవండి: మరో వివాదంలో 'ఇరుముడి'.. తెలంగాణ కార్మికశాఖ నోటీసులు)

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)