Breaking News

ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు

Published on Mon, 10/26/2026 - 12:43

దసరా హడావుడి అంతా అయిపోయింది. మళ్లీ ఎవరిపనుల్లో వాళ్లు పడిపోయారు. మరోవారం కూడా వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' రానుంది. దీంతో పాటే సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హీరోయిన్‌గా చేసిన కిల్లర్, చంద్రయాన్ అనే చిన్న చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

మరోవైపు ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో విజయ్ సేతుపతి 'బత్తా' అస్సలు మిస్ అవ్వొద్దు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుంది. దీనితో పాటు అవరచన్ & బాయ్స్, ఇమ్మోర్టల్ లాంటి డబ్బింగ్ మూవీస్‌తో పాటు కీర్తి సురేశ్ 'అక్క', రుద్రవనం పీఎస్ అనే తెలుగు సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 26 నుంచి నవంబర్ 01 వరకు)

సోనీ లివ్

  • ఇమ్మోర్టల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30

హాట్‌స్టార్

  • లవ్ ఆల్వేస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30

  • అబ్సెసన్: ద ఒరిజినల్ అన్ కట్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) - ‍అక్టోబర్ 30

నెట్‌ఫ్లిక్స్

  • మినిమమ్ వేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 26

  • ద వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ‍అక్టోబర్ 27

  • దిండోరా సీజన్ 1 (హిందీ సిరీస్) - ‍అక్టోబర్ 28

  • బత్తా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 29

  • బలారా: ద బ్లడ్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 29

  • యూ, మీ, అజ్ (ఇటాలియన్ సిరీస్) - అక్టోబర్ 29

  • అవరచన్ & బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30

  • ఎస్ఐ యుగంధర్ (తెలుగు మూవీ) -  అక్టోబర్ 30

  • అక్క (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30

  • సిగ్మా (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30

  • హౌ టూ రూయిన్ దివాళి: మీట్ ద పేరెంట్స్ (సౌతాఫ్రికన్ సిరీస్) - అక్టోబర్ 30

  • ఏ కపుల్ ఆఫ్ లైస్ (స్వీడిష్ సిరీస్) - అక్టోబర్ 30

  • కొలిజన్ కోర్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 30

  • డెడ్ ఎండ్ జాబ్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 30

  • మీథే మే క్యాన్ హై (హిందీ సిరీస్) - అక్టోబర్ 30

  • అబ్సెస్ (అరబ్ సిరీస్) - అక్టోబర్ 30

  • ఎస్‌సీటీవీ: ద గ్రేట్ షో యూ నెవర్ హెర్డ్ ఆఫ్ (కెనడియన్ షో) - అక్టోబర్ 30

అమెజాన్ ప్రైమ్

  • డ్రైవ్: ద ప్రెటెండర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 28

  • అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 30

జీ5

  • హాస్టల్ హడ్సా (హిందీ సిరీస్) - అక్టోబర్ 28

  • రుద్రవనం పీఎస్ (తెలుగు సిరీస్) - అక్టోబర్ 30

ఆపిల్ టీవీ ప్లస్

  • నోక్టర్న్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 30

(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' ఓటీటీ రివ్యూ)

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)