
నాని... 20.. 21..!
యంగ్ హీరో నాని తన నెక్ట్స్ సినిమాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో
యంగ్ హీరో నాని తన నెక్ట్స్ సినిమాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎమ్సీఏ సినిమాలో నటిస్తున్న నాని ఆతరువాత చేయబోయే సినిమాను కూడా ప్రకటించాడు. ఎమ్ సీ ఏ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.
నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నిన్ను కోరి సినిమాతో మరోసారి ఘనవిజయం సాధించిన నాని.. ప్రస్తుతం సినిమా మీద ఉన్న సినిమాలలోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
#MCA#Nani20
— Nani (@NameisNani) 15 July 2017
Shooting in progress pic.twitter.com/AWUaf4m8VV
#KRISHNARJUNAYUDHAM#KAY#Nani21 pic.twitter.com/tjdNYymxXM
— Nani (@NameisNani) 15 July 2017